కరోనా‌ సమాచారం కోసం ప్రత్యేక వెబ్‌సైట్.. తెలుసుకోండిలా…

COVID 19: చైనాను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ప్రస్తుతం భారత్‌లో వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు 157 దేశాలకు ఈ కోవిడ్ 19 విస్తరించగా.. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఇక ఈ వైరస్ ప్రస్తుతం చైనాలో తగ్గు ముఖం పట్టినా.. ఇండియాలో మాత్రం పంజా విసురుతోంది. కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్రలోనే నమోదవుతుండగా.. తాజాగా మరో 11 మంది వైరస్ అనుమానితులు ఓ ఆస్పత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. కాగా, అసలు భారత్‌లో కరోనా కేసులు ఎన్ని నమోదు […]

కరోనా‌ సమాచారం కోసం ప్రత్యేక వెబ్‌సైట్.. తెలుసుకోండిలా...
Follow us

|

Updated on: Mar 16, 2020 | 2:13 PM

COVID 19: చైనాను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ప్రస్తుతం భారత్‌లో వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు 157 దేశాలకు ఈ కోవిడ్ 19 విస్తరించగా.. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఇక ఈ వైరస్ ప్రస్తుతం చైనాలో తగ్గు ముఖం పట్టినా.. ఇండియాలో మాత్రం పంజా విసురుతోంది. కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్రలోనే నమోదవుతుండగా.. తాజాగా మరో 11 మంది వైరస్ అనుమానితులు ఓ ఆస్పత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. కాగా, అసలు భారత్‌లో కరోనా కేసులు ఎన్ని నమోదు అయ్యాయి.? ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు.? ఏఏ రాష్ట్రాల్లో ఎన్ని కేసులు ఉన్నాయి.? అనే అంశాలు ఇలా ఉన్నాయి.

  • జనవరి 30 నుంచి మార్చి 16 వరకు ఇండియాలో మొత్తంగా 110 కేసులు నమోదయ్యాయి..
  • అందులో 95 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఒకరు ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారు.
  • ఇక 12 మందికి కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయ్యి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు.
  • కాగా ఇద్దరు కరోనా కారణంగా మృతి చెందారు.
  • ఇదిలా ఉంటే ఈ 110 మందిలో ఇండియన్స్ 93 మంది కాగా.. ఇటాలియన్స్ 16, కెనడియన్ ఒకరు ఉన్నారు.

రాష్ట్రాలు వారీగా కరోనా కేసులు ఇలా ఉన్నాయి…

  • ఆంధ్రప్రదేశ్ – 1
  • ఢిల్లీ – 7
  • హర్యానా – 14
  • జమ్మూకాశ్మీర్ – 2
  • కర్ణాటక – 6
  • కేరళ – 22
  • లడఖ్ – 3
  • మహారాష్ట్ర – 33
  • పంజాబ్ – 1
  • రాజస్థాన్ – 4
  • తెలంగాణ – 3
  • తమిళనాడు – 1
  • ఉత్తరప్రదేశ్ – 12
  • ఉత్తరాఖండ్ – 1

కాగా, ఈ వ్యాధి సోకిన వారిలో 82 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉండగా.. స్థానికంగా 28 మంది ఉన్నారు. ఇక భారత్‌లో నమోదైన కరోనా కేసుల వివరాల గురించి తెలుసుకోవడానికి కిప్‌రోష్ అనే సంస్థ ఓ వెబ్‌సైట్ రూపొందించింది.

ఈ సైట్‌లో లాగిన్ అయ్యి ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకోండి.. https://covidout.in/ 

For More News:

ఉగ్రవాదులకు భయాన్ని పరిచయం చేసిన కరోనా.. ఆ పనులకు ఫుల్‌‌స్టాప్..

కొత్త జంటలకు విలన్‌గా కరోనా.. భారీగా నమోదైన విడాకుల కేసులు..

ఐపీఎల్ నిర్వహణకు మరో ఐదు తేదీలు..?

రోజా ది గ్రేట్.. నాగబాబుకు మరోసారి షాక్..!

Breaking: కరోనా ఎఫెక్ట్.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ 26 వరకు వాయిదా..

కరోనా టైమ్: శానిటైజర్ల, మాస్క్‌ల ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం

గుడ్ న్యూస్.. ఎయిడ్స్ మందులతో కరోనా నయం.. సీఎం కంగ్రాట్స్..

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!