స్టేడియంలో 5వేల మందికి అనుమతి..

కొవిడ్-19 ప్రభావంతో లాక్ డౌన్ లోకి వెళ్లి పోయిన ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడు నెమ్మదిగా బయట పడుతున్నాయి. కొన్ని దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా తగ్గుముఖం పట్టడంతో కొవిడ్-19 ఆంక్షలను తొలిగిస్తున్నాయి. స్టేడియంలో పరిమితితో కూడిన ఆటలకు అనుమతులు ఇస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ క్రీడా కార్యక్రమాల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా బాటలో ఫ్రాన్స్ పయనిస్తోంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్టేడియంలు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది. […]

స్టేడియంలో 5వేల మందికి అనుమతి..
Follow us

|

Updated on: Jun 20, 2020 | 7:53 PM

కొవిడ్-19 ప్రభావంతో లాక్ డౌన్ లోకి వెళ్లి పోయిన ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడు నెమ్మదిగా బయట పడుతున్నాయి. కొన్ని దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా తగ్గుముఖం పట్టడంతో కొవిడ్-19 ఆంక్షలను తొలిగిస్తున్నాయి. స్టేడియంలో పరిమితితో కూడిన ఆటలకు అనుమతులు ఇస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ క్రీడా కార్యక్రమాల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా ఆస్ట్రేలియా బాటలో ఫ్రాన్స్ పయనిస్తోంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్టేడియంలు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది. 40 వేల ప్రేక్షకుల సామర్థ్యం ఉన్న స్టేడియాల్లోకి.. 15శాతం వంతు జనాలను అమనుతి ఇచ్చింది. అంటే అలాంటి స్టేడియాల్లో 5 వేల మంది ప్రేక్షకులకు ఎంట్రీ దక్కే ఛాన్సు ఉంటుంది. స్టేడియంలో ప్రేక్షకుల మధ్య 2.5 మీటర్ల దూరాన్ని మెయింటేన్‌ చేస్తే, ఇది వీలు అవుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొవిడ్-19 నియంత్రణలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఇక ఇండోర్‌లో జరిగే వేడుకలకు.. వంద మంది మాత్రమే హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!