COVID 19: కేఎఫ్‌సీ చికెన్ కోసం కరోనా బాధితుల డిమాండ్..?

COVID 19: తెలంగాణలో కరోనా అనుమానితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఈ వైరస్ లక్షణాలతో చేరిన బాధితులు తమకు ఇష్టమైన ఆహారం తెప్పించాలని వైద్యులను కోరుతున్నారట. అదీ కూడా ముఖ్యంగా విదేశీయులు వింత కోరికులు చెబుతున్నారని తెలుస్తోంది. కొందరైతే వారి స్మార్ట్ ఫోన్ల నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారని సమాచారం. ఇది ఇలా ఉండగా చైనా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కరోనా అనుమానంతో ఇటీవల గాంధీలో చేరారు. తమకు కేఎఫ్‌సీ నుంచి ఆహారం తెప్పించాలని కోరారట. అయితే […]

COVID 19: కేఎఫ్‌సీ చికెన్ కోసం కరోనా బాధితుల డిమాండ్..?
Follow us

|

Updated on: Mar 05, 2020 | 2:42 PM

COVID 19: తెలంగాణలో కరోనా అనుమానితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఈ వైరస్ లక్షణాలతో చేరిన బాధితులు తమకు ఇష్టమైన ఆహారం తెప్పించాలని వైద్యులను కోరుతున్నారట. అదీ కూడా ముఖ్యంగా విదేశీయులు వింత కోరికులు చెబుతున్నారని తెలుస్తోంది. కొందరైతే వారి స్మార్ట్ ఫోన్ల నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారని సమాచారం. ఇది ఇలా ఉండగా చైనా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కరోనా అనుమానంతో ఇటీవల గాంధీలో చేరారు. తమకు కేఎఫ్‌సీ నుంచి ఆహారం తెప్పించాలని కోరారట.

అయితే వాస్తవానికి ఆసుపత్రిలో చేరిన బాధితులు ఎవరైనా కూడా డాక్టర్ల మెనూనే పాటించాలి. ఇక ఐసోలేషన్ వార్డులో ఉన్నవారికైతే ఈ ఆహారం రుచించటంలేదు. అటు చాలామంది కరోనా లక్షణాలతో చాలామంది ఔట్ పేషెంట్ వార్డులో చేరడంతో రోజూ పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. దీనితో కొందరు ఫుడ్ యాప్స్ ద్వారా ఆహారం కోసం ఆర్డర్ చేస్తున్నారట. అలా చేసిన కేఎఫ్‌సీ, స్విగ్గీ, జొమాట ఆర్డర్స్ గాంధీలోని హెల్ప్‌డెస్క్‌కు చేరుతున్నాయని తెలుస్తోంది.

For More News: 

బిగ్‌బాస్ 3 విజేతపై బీరు సీసాలతో దాడి.. తలకు తీవ్ర గాయాలు..

కరోనా అలెర్ట్: ఇంటర్ విద్యార్థులకు కీలక సూచనలు.. మాస్కులతో పరీక్షలు..

భార్యకు కరోనా సోకిందని బాత్‌రూమ్‌లో లాక్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.?

నాలుగు రోజుల్లో అల్లకల్లోలం.. కరోనాను జయించిన కేరళ విద్యార్థిని మనోగతం..

కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు.?

టీ20 ప్రపంచకప్: తొలిసారి ఫైనల్‌కు చేరిన టీమిండియా

కీచక ఆటోడ్రైవర్‌ను పట్టించిన దిశ యాప్.. మహిళ సేఫ్..

ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా పేషెంట్.. డాక్టర్లు పరేషాన్!