Once Again Lockdown In China: కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్ళీ పెరుగుతున్న కరోనా, లాక్ డౌన్ దిశగా పాలకుల అడుగులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19 మహమ్మారికి పుట్టిల్లు చైనా. తమ దేశంలో కరోనా అదుపులోకి వచ్చిందని అక్కడ పాలకులు లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. అయితే అక్కడ మళ్లీ భారీగా పాజిటివ్‌ కేసులు..

Once Again Lockdown In China: కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్ళీ పెరుగుతున్న కరోనా, లాక్ డౌన్ దిశగా పాలకుల అడుగులు
Follow us

|

Updated on: Jan 07, 2021 | 10:05 PM

Once Again Lockdown In China:ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19 మహమ్మారికి పుట్టిల్లు చైనా. తమ దేశంలో కరోనా అదుపులోకి వచ్చిందని అక్కడ పాలకులు లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. అయితే అక్కడ మళ్లీ భారీగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించాల్సిన దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. తాజాగా ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్సులో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించారు. హెబీ ప్రావిన్సులో ఏడున్నర కోట్ల మంది నివశిస్తున్నారు. తాము వైరస్‌ను సమర్థవంతంగా కట్టడి చేశామని డ్రాగన్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఎక్కడో చోట కరోనా కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కేవలం గురువారం ఒక్కరోజే 63కేసులు నమోదయ్యాయని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది. బాధితుల్లో 52మంది స్థానికులని.. మరో 11మంది బయట ప్రాంతాలనుంచి వచ్చిన వారని చెప్పింది.

ప్రావిన్సుకు ప్రధాన కేంద్రమైన షిజియాజువాంగ్‌లో వైరస్‌ తీవ్రత అధికంగా ఉందని గుర్తించిన అధికారులు పలు ఆంక్షలు విధించారు. ఇతర ప్రాంతాలనుంచి రైలు, విమాన సర్వీసుల రాకపోకలను నిలిపివేశారు. ఇక షిజియాజువాంగ్‌తో పాటు షేన్‌యాంగ్‌, లయోనింగ్‌ ప్రావిన్సులోని దాలియన్‌ నగరాల్లోనూ వైరస్‌ వ్యాప్తిని నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఫిబ్రవరి లో చైనా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. దీంతో మళ్ళీ కరోనా వైరస్ ఎక్కడ విజృంభిస్తుందోనని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. వీలైనంత సింపుల్ గా వేడుకలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ప్రయోగ దశలో ఉన్న కరోనా వ్యాక్సిన్ ను ఇప్పటికే పంపిణీ చేస్తున్నారు చైనా పాలకులు. అయితే ఈ టీకా పనితీరుపై పలు దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. నేపాల్ వంటి దేశాలు ఈ టీకా పంపిణీకి నిరాకరిస్తున్నాయి.

Also Read:

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించింది మన తెలుగోడే..!
కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించింది మన తెలుగోడే..!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!