విద్యార్థులు చివ‌రి సెమిస్ట‌ర్ ఎగ్జామ్స్ రాయాల్సిందే..తేల్చి చెప్పిన కేంద్రం

యూనివ‌ర్సిటీల‌లో చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్ తప్పక నిర్వహించాలని వర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మార్గదర్శకాలు సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యంపై ఆరు రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపిన‌ప్ప‌టికీ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ వెన‌క‌డుగు వెయ్య‌డం లేదు.

విద్యార్థులు చివ‌రి సెమిస్ట‌ర్ ఎగ్జామ్స్ రాయాల్సిందే..తేల్చి చెప్పిన కేంద్రం
Follow us

|

Updated on: Jul 13, 2020 | 7:14 PM

యూనివ‌ర్సిటీల‌లో చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్ తప్పక నిర్వహించాలని వర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మార్గదర్శకాలు సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యంపై ఆరు రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపిన‌ప్ప‌టికీ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ వెన‌క‌డుగు వెయ్య‌డం లేదు. యూజీసీ జారీచేసిన మార్గదర్శకాలతో ముందుకు వెళ్లాల్సిందేన‌ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తేల్చి చెప్పింది.

అక‌డ‌మిక్ ఇయ‌ర్ లో స్టూడెంట్ ఎంతమేర నేర్చుకున్నాడనే విషయమై వాల్యువేష‌న్ చేయడం అనేది.. విశ్వసనీయత, జాబ్ అవకాశాలకు కీలకమైన అంశమని వివ‌రించింది. వివిధ కోర్సుల్లో ఫైన‌ల్ ఇయ‌ర్ చదువుతున్న విద్యార్థులకు ఆఖరి సెమిస్టర్ ఎగ్జామ్స్ జులైలో నిర్వహించాలని గతంలో చెప్పిన‌ యూజీసీ..కోవిడ్ నేప‌థ్యంలో వాటిని సెప్టెంబరులోపు జరపాలని పోయిన‌వారం సూచించింది.

“చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు వెంటనే ఎగ్జామ్స్ నిర్వహించాలని యూజీసీ చెప్ప‌లేదు. సెప్టెంబరు పూర్తయ్యేలోపు కంప్లీట్ చెయ్యాలి. గడువులోగా తమకు వీలైనప్పుడు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు రాష్ట్రాలు తేదీలు నిర్ణయించుకోవచ్చు. మొత్తంగా ఎగ్జామ్స్ ఉండకపోవడం అనేది సాధ్యమయ్యే పనికాదు” అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖలోని సీనియర్ ఆఫిస‌ర్ ఒకరు చెప్పారు.

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..