పెళ్లి కూతురికి కరోనా పాజిటివ్, అయినా పీపీఈ కిట్లు ఉన్నాయిగా ! జరిగిందండీ పెళ్లి !

రాజస్థాన్ లోని షాహనాబాద్  జిల్లాలో ఓ జంట పెళ్లి చేసుకుంది. ఇందులో వింతేముంది అనుకుంటే తప్పులో కాలేసినట్టే ! ఈ కరోనా కాలంలో దానికి తగినట్టే ఈ తంతు కూడా జరగాల్సిందేగా !

పెళ్లి కూతురికి కరోనా పాజిటివ్, అయినా పీపీఈ కిట్లు ఉన్నాయిగా ! జరిగిందండీ పెళ్లి !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 07, 2020 | 10:51 AM

రాజస్థాన్ లోని షాహనాబాద్  జిల్లాలో ఓ జంట పెళ్లి చేసుకుంది. ఇందులో వింతేముంది అనుకుంటే తప్పులో కాలేసినట్టే ! ఈ కరోనా కాలంలో దానికి తగినట్టే ఈ తంతు కూడా జరగాల్సిందేగా ! అందుకే పెళ్ళికూతురుకు కరోనా వైరస్ పాజిటివ్ సోకినా..నా వెడ్డింగ్ జరగాల్సిందే అని పట్టు బట్టింది. ఇక పెళ్లి కొడుకు కూడా  ఓకె చెప్పగా…పెళ్లి జరిపించే పురోహితుడు కూడా నసుగుతూనే సరే అన్నాడట ! కరోనా పీపీఈ కిట్లనే కోట్లుగా ధరించిన పురోహితుడు, అతని అసిస్టెంట్ కూడా మంత్రాలు చదువుతూ ఈ వివాహాన్ని కానిచ్చారు. మాస్కులు వగైరాలు  ధరించిన వధూవరులు ‘ ఏ కరోనా క్యా కరేగా’ అన్నట్టు ఒకింటివారయ్యారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం అధికారుల అనుమతితో.. ఈ వినూత్న వివాహం జరిగింది. తలకు టర్బన్ చుట్టుకున్న వ్యక్తినే పెళ్లికొడుకుగా మనం గుర్తు పట్టాల్సి ఉంటుంది. అదీ సంగతి !

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!