ప్రభుత్వం మీ ఖాతాలో జమచేసిన రూ.1500/- క్రెడిట్ అయ్యాయో లేదో ఇలా చూడండి..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్‌ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. రోజు వారిగా పనులకు వెళ్లేవారికి మొదలు.. చిరు ఉద్యోగస్థులంతా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్‌ అకౌంట్‌ ఉన్న మహిళలందరికీ రూ.1500/- వేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే వీటిని మూడు విడతలుగా నెలకు రూ.500/- గా సదరు లబ్ధిదారుల ఖాతాల్లో క్రెడిట్ చేస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా వైట్‌ […]

ప్రభుత్వం మీ ఖాతాలో జమచేసిన రూ.1500/- క్రెడిట్ అయ్యాయో లేదో ఇలా చూడండి..
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2020 | 5:28 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్‌ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. రోజు వారిగా పనులకు వెళ్లేవారికి మొదలు.. చిరు ఉద్యోగస్థులంతా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్‌ అకౌంట్‌ ఉన్న మహిళలందరికీ రూ.1500/- వేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే వీటిని మూడు విడతలుగా నెలకు రూ.500/- గా సదరు లబ్ధిదారుల ఖాతాల్లో క్రెడిట్ చేస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా వైట్‌ రేషన్ కార్డు కలిగి ఉన్న అందరికీ రూ.1500/- జమచేస్తోంది. ఇప్పటికే దాదాపు అందరి అకౌంట్లలో జమచేసేసినట్లు తెలుస్తోంది. అయితే ఎంతో మంది ప్రజలు వారి అకౌంట్లలో ప్రభుత్వం జమచేసిన డబ్బులు జమ అయ్యాయా.. లేదా అన్న దానిపై తర్జన బర్జన పడుతున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం వివరాలను వEpos వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. సదరు లబ్దీదారు.. డబ్బులు పడ్డాయో లేదో అన్నది తెలుసుకునేందుకు ఆ పోర్టల్‌లో ఓ ఆప్షన్ పెట్టింది. ఇందులో రేషన్ కార్డు నంబరు ఎంటర్‌ చేసి నగదు జమకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.

https://epos.telangana.gov.in/ePoS/DBTResponseStatusReport.html

Also Read:

దారుణ ఘటన.. సాధువులపై మూకదాడి.. ముగ్గురు మృతి..!

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..