కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 993 పాజిటివ్ కేసులు, 4 మరణాలు

తెలంగాణ కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 47,593 మందికి కరోనా టెస్టులు చేయగా 993 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో...

కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 993 పాజిటివ్ కేసులు, 4 మరణాలు
Follow us

|

Updated on: Nov 25, 2020 | 9:34 AM

తెలంగాణ కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 47,593 మందికి కరోనా టెస్టులు చేయగా 993 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల మొత్తం కేసుల సంఖ్య 2,66,042కి చేరింది. మంగళవారం ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌‌లో పేర్కొంది. దీంతో మృతుల సంఖ్య 1,441కి చేరింది. వైరస్ బారి నుంచి నిన్న 1,150 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్న బాధితుల సంఖ్య 2,53,715కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,886 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 8,594 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా మరో 161, మేడ్చల్‌ జిల్లాలో 93, రంగారెడ్డి జిల్లాలో 62 కరోనా కేసులు వెలుగుచూశాయి.

Also Read :

కరోనా కాటు : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతి, విషాదంలో పార్టీ శ్రేణులు

పేదలకు నాణ్యమైన వైద్యం : ఏపీలో 560 వైఎస్సార్ పట్టణ క్లినిక్​ల ఏర్పాటుకు ఉత్తర్వులు

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..