COVID-19: కరోనాను జయించిన శాతాధిక వృద్ధురాలు.. పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్..

దేశంలో భయాందోళనలు ఇప్పుడిప్పడే తొలుగుతున్నాయి. పలువురు వృద్ధులు కూడా కరోనాను జయిస్తూ అందరిలో ఆత్మస్థైర్యం నెలకొల్పుతున్నారు.

|

Updated on: Jun 19, 2021 | 1:39 PM

Sumati Nayak: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభించి ఇప్పడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కేసుల కన్నా.. రోజురోజుకు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో దేశంలో భయాందోళనలు ఇప్పుడిప్పడే తొలుగుతున్నాయి. పలువురు వృద్ధులు కూడా కరోనాను జయిస్తూ అందరిలో ఆత్మస్థైర్యం నెలకొల్పుతున్నారు.

1 / 5
తాజాగా ఒడిశా రాష్ట్రంలో కరోనా నుంచి శతాధిక వృద్ధురాలు కోలుకొని చాలామందిలో ధైర్యాన్ని నింపింది. అసలు బతకదు అనుకున్న వారే.. ఆమె పోరాడిన తీరు చూసి నోరెళ్లబెడుతున్నారు. ఆమె  ముందు కరోనానే ఓడిపోయిందంటూ పేర్కొంటున్నారు.

2 / 5
నాయగర్ జిల్లాలోని ఖండపాడ ప్రాంతానికి చెందిన శాతాధిక వృద్ధురాలు సుమతి నాయక్ కరోనా మహమ్మారిని జయించింది. ఆమె కోలుకునేంత వరకూ వైద్యులు, నర్సులు అందరూ బాగా చూసుకున్నారు. నిరంతరం ఆమెను పర్యవేక్షిస్తూ మందులు అందించారు.

3 / 5
ఆమె జూన్ 16 న ఆమె కరోనా నుంచి ఆరోగ్యంగా కోలుకుంది. దీంతో ఆమెను ఆమె ఇంటికి పంపించినట్లు జిల్లా కలెక్టర్ పోమా టుడు తెలిపారు. శాతాధిక వృద్ధురాలు కోలుకోని కరోనా బాధితులకు ధైర్యాన్ని నింపిందంటూ కొనియాడారు.

4 / 5
India Corona Updates

India Corona Updates

5 / 5
Follow us
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది

సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..

భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్

20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే

అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..

పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి

ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..

చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం

ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.