యువ జర్నలిస్టు మనోజ్ పేరిట ‘గాంధీ’లో ప్రత్యేక వార్డు..వారికి ఇక్క‌డే చికిత్స‌

కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఇక నుంచి గాంధీ ఆస్ప‌త్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స అందించనున్నారు. ఇటీవల కోవిడ్‌తో మరణించిన జర్నలిస్ట్ మనోజ్ పేరుతో ఆస్ప‌త్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.

యువ జర్నలిస్టు మనోజ్ పేరిట ‘గాంధీ’లో ప్రత్యేక వార్డు..వారికి ఇక్క‌డే చికిత్స‌
Follow us

|

Updated on: Jun 11, 2020 | 1:31 PM

తెలంగాణ‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. లాక్‌డౌన్ టైమ్‌లో క‌రోనా వారియ‌ర్స్ కేట‌గిరిలో ఉన్న‌డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, పోలీస్‌, శానిటేషన్ వర్కర్స్‌తో పాటు జ‌ర్న‌లిస్టుల‌పైనా క‌రోనా పంజా విసురుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు జర్నలిస్టులు కరోనా బారినపడ్డారు. రెడ్ జోన్, గ్రీన్ జోన్, కంటైన్మెంట్ జోన్లు, ఆసుపత్రులన్నింటా కవరేజీలో భాగంగా కలిసి తిరగటంతో వైర‌స్ బారిన‌ పడ్డారు. ఇప్పటి వరకు దాదాపు 20 మంది జర్నలిస్టులకు కరోనా సోకినట్లు సమాచారం. ఇందులో కొందరు గాంధీ ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతుండ‌గా, ..మిగిలిన వారు హోంక్వారెంటైన్‌ అయ్యారు. ఈ క్ర‌మంలో కోవిడ్ సోకిన జ‌ర్న‌లిస్టుల కోసం గాంధీ ఆస్ప‌త్రిలో ప్ర‌త్యేక వార్డును అందుబాటులోకి తెచ్చారు.

కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఇక నుంచి గాంధీ ఆస్ప‌త్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స అందించనున్నారు. ఇటీవల కోవిడ్‌తో మరణించిన యువ జర్నలిస్ట్ మనోజ్ పేరుతో ఆస్ప‌త్రిలో ఆరో అంతస్థులో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. స‌రైన వైద్యం అందకపోవడం వల్లే మనోజ్ మరణించడానే ఆరోపణల నేప‌థ్యంలో ప్ర‌భుత్వ తీరు పట్ల మీడియా ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం జర్నలిస్టులకు కరోనా టెస్టులు చేయించాలని.. ప్రత్యేక వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన స‌ర్కార్ వైద్యసిబ్బంది, పోలీసులతో సమానంగా జర్నలిస్టులకు ప్రత్యేక వైద్య సేవలు అందించాలని నిర్ణయించింది. గాంధీ ఆస్ప‌త్రిలో జర్నలిస్టులకు చికిత్స అందించడం కోసం మనోజ్ పేరిట ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసింది. జర్నలిస్టులకు కరోనా టెస్టులు చేసే ప్రక్రియను ప్రారంభించింది. పాజిటివ్‌గా తేలిన వారికి మనోజ్ పేరిట ఏర్పాటు చేసిన వార్డులో చికిత్స అందిస్తారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): వారి ఆదాయం బాగా పెరుగుతుంది..!
దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): వారి ఆదాయం బాగా పెరుగుతుంది..!
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!