మహారాష్ట్రకు 5 రోజులు అత్యంత కీలకం.. ఎందుకంటే ?

మహారాష్ట్రకు.. ముఖ్యంగా ముంబై నగరానికి రాబోయే అయిదు రోజులూ అత్యంత కీలకం కానున్నాయి. గత రెండు రోజుల్లో ఈ నగరంలో వందకు పైగా కరోనా కేసులు నమోదు కావడమే ఇందుకు కారణం.

మహారాష్ట్రకు 5 రోజులు అత్యంత కీలకం.. ఎందుకంటే ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 10, 2020 | 2:30 PM

మహారాష్ట్రకు.. ముఖ్యంగా ముంబై నగరానికి రాబోయే అయిదు రోజులూ అత్యంత కీలకం కానున్నాయి. గత రెండు రోజుల్లో ఈ నగరంలో వందకు పైగా కరోనా కేసులు నమోదు కావడమే ఇందుకు కారణం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ రాష్ట్రం.. ప్రధానంగా ఈ నగరం మరో న్యూయార్క్ సిటీగా మారినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. రాష్ట్రంలో ఇంచుమించు ప్రతిరోజూ వందకు పైగా కరోనా కేసులు నమోదు కావడం కనీవినీ ఎరుగనిదని ప్రభుత్వ, ఆరోగ్య శాఖ అధికారులు, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా అంటోంది. అయితే వచ్ఛే వారం ఈ కేసుల సంఖ్య తగ్గవచ్ఛునని కూడా ఆశిస్తున్నామని  అధికారులు పేర్కొన్నారు. కానీ వారే… వచ్ఛే అయిదారు రోజుల్లో ముంబైలో 200 నుంచి 300 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, కానీ మరో 10 రోజుల్లో ఇవి ఇంకా పెరుగుతూ పోతే ఈ సిటీ లేదా ఈ రాష్ట్రం మరో ఇటలీ లేక న్యూయార్క్ సిటీగా మారవచ్ఛునని కూడా  ఒక అధికారి వ్యాఖ్యానించారు. రెండు వారాల క్రితం వరకు కూడా ముంబైలో అతి తక్కువ కేసులు బయటపడ్డాయి. కానీ ఇటీవలి కాలంలో ఇవి హఠాత్తుగా పెరిగాయి అని ఆయన అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిరోజూ 1500 కరోనా టెస్టులు నిర్వహిస్తోంది.

మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!

పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..

మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..

ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ

ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్

సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!

భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.