ఛాయ్ వాలాకు రూ. 50కోట్ల అప్పు!

ఒకప్పుడు..అప్పులు చేయడం అంటే అదేదో మహా పాపంగా భావించేవారట. కానీ, ప్రస్తుత కాలంలో అప్పులేని ఇళ్లు ఉండదనే చెప్పవచ్చు. ఎందుకంటే, ప్రతి ఒక్కరూ ఏదో ఓ రకంగా అప్పు చేస్తూనే ఉంటున్నారు. అది నగదు రూపేనా కావొచ్చు. కానీ, ఛాయ్ అమ్ముకునే వ్యక్తికి ఓ బ్యాంకు రూ. 50 కోట్ల అప్పు...

ఛాయ్ వాలాకు రూ. 50కోట్ల అప్పు!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 23, 2020 | 4:07 PM

ఒకప్పుడు..అప్పులు చేయడం అంటే అదేదో మహా పాపంగా భావించేవారట. కానీ, ప్రస్తుత కాలంలో అప్పులేని ఇళ్లు ఉండదనే చెప్పవచ్చు. ఎందుకంటే, ప్రతి ఒక్కరూ ఏదో ఓ రకంగా అప్పు చేస్తూనే ఉంటున్నారు. అది నగదు రూపేనా కావొచ్చు. లేదంటే, వాయిదాల వారిగా వస్తువుల కొనుగోలు, క్రెడిట్ కార్డుల వినియోగం ఇలా రకరకాలుగా ఎవరికి కలిగిన దాంట్లో వారు అప్పుల భారం మోస్తూనే ఉన్నారు. కానీ, ఛాయ్ అమ్ముకునే వ్యక్తికి ఓ బ్యాంకు రూ. 50 కోట్ల అప్పు ఇచ్చిందట. అదేలాగో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి టీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో అతని వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. దాంతో ఏదైనా కొత్త వ్యాపారం చేయాలని రాజ్ కుమార్ అనుకున్నాడు. అందుకోసం అతని దగ్గర తగిన డబ్బు లేకపోవడంతో.. లోన్ కోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే బ్యాంక్ సిబ్బంది అతని లోన్ ను తిరస్కరించింది. కారణం ఏంటో తెలుసుకుందామని రాజ్ కుమార్.. ఆధార్ కార్డుతో బ్యాంకును సంప్రదించగా, బ్యాంక్ అధికారులు చెప్పిన విషయం తెలిసి అతడు షాక్ తిన్నాడు.

‘ఇప్పటికే నువ్వు రూ. 50 కోట్లు అప్పు తీసుకున్నావని.. అందుకే నిన్ను ఎగవేతదారుడిగా గుర్తించామంటూ..బ్యాంక్ అధికారులు బాంబ్ పేల్చారు. అది విన్న రాజ్‌కుమార్ ఖంగుతిన్నాడు. ‘నేను అసలు రుణ తీసుకోనప్పుడు బ్యాంక్ నన్ను రుణ ఎగవేతదారుడిగా ఎలా గుర్తించిందో చెప్పాలని నిలదీశాడు. రోడ్డు పక్కన టీ అమ్ముకునే తనకు అంత లోన్ ఎలా ఇస్తారు అంటూ బ్యాంక్‌లో ఆందోళనకు దిగాడు. నేను అసలు లోనే తీసుకోనప్పుడు..రూ. 50కోట్ల రుణం నా పేరు మీద ఎవరికి ఇచ్చారో తెలియాలని డిమాండ్ చేశాడు. అది తెలిసిన పై స్థాయి అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!