ఇండియాలో గత 24 గంటల్లో 3,600 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఈ సంఖ్య 70,756 కి పెరిగింది. తాజాగా 87 మంది రోగులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య కూడా 2,293 కి పెరిగినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.