85 ఏళ్ళ వయస్సులో కరోనాపై క్యాన్సర్ రోగి విజయం

ఒడిషాలో 85 ఏళ్ళ క్యాన్సర్ రోగి ఒకరు కరోనా వైరస్ పై విజయం సాధించాడు. ఈ వైరస్ బారిన పడిన అతని భార్య కూడా పూర్తిగా కోలుకుంది. సురేంద్ర పతి అనే ఈ వృధ్ధుడు గొంతు క్యాన్సర్ తో బాధ పడుతున్నాడు. ఇతనికి కరోనా వైరస్ సోకగా.78 ఏళ్ళ . ఇతని భార్య..

85 ఏళ్ళ వయస్సులో కరోనాపై క్యాన్సర్ రోగి విజయం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 18, 2020 | 6:22 PM

ఒడిషాలో 85 ఏళ్ళ క్యాన్సర్ రోగి ఒకరు కరోనా వైరస్ పై విజయం సాధించాడు. ఈ వైరస్ బారిన పడిన అతని భార్య కూడా పూర్తిగా కోలుకుంది. సురేంద్ర పతి అనే ఈ వృధ్ధుడు గొంతు క్యాన్సర్ తో బాధ పడుతున్నాడు. ఇతనికి కరోనా వైరస్ సోకగా.78 ఏళ్ళ . ఇతని భార్య సావిత్రి కూడా ఈ వైరస్ కి గురయింది. కటక్ లోని ఆచార్య హరిహర్ రీజనల్ క్యాన్సర్ ఆసుపత్రిలో జూన్ 8 న సురేంద్ర పతి చేరాడు. అప్పటి నుంచి ఇతనికి ఖీమోథెరపీ, ఇతర వైద్య చికిత్సలు చేస్తూ వచ్చారు డాక్టర్లు.. జూన్ 29 న ఇతని భార్య సైతం కరోనావైరస్ బారిన పడిందని, అయితే క్రమంగా భార్యాభర్తలిద్దరూ దీని నుంచి పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేశామని డాక్టర్లు  తెలిపారు. కరోనాపై విజయం సాధించిన వీరు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని వారు  పేర్కొన్నారు.

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు