జూలై 31 వ‌ర‌కు 5.5 ల‌క్ష‌ల కేసులు ఉండొచ్చు

భార‌త్‌ను క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో వైర‌స్ తీవ్ర ఉధృతంగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే జులై 31నాటికి కేసుల సంఖ్య 5.5 లక్షలకు చేరే అవకాశం కనిపిస్తోందని..

జూలై 31 వ‌ర‌కు 5.5 ల‌క్ష‌ల కేసులు ఉండొచ్చు
Follow us

|

Updated on: Jun 09, 2020 | 3:25 PM

భార‌త్‌ను క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో వైర‌స్ తీవ్ర ఉధృతంగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే జులై 31నాటికి కేసుల సంఖ్య 5.5 లక్షలకు చేరే అవకాశం కనిపిస్తోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా వ్యాఖ్యానించారు. ఢిల్లీ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అథార్టీ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన ఆయ‌న..క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌ అనిల్‌ బైజల్‌తో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ప్రతి 12 – 13 రోజులకు కేసులు డబుల్‌ అవుతున్నాయని చెప్పారు. జులై చివరి నాటికి 5.5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉంద‌ని సిసోడియా అంచ‌నా వేశారు. ఇందుకోసం 80 వేల బెడ్లు అవసరం అవుతాయని చెప్పారు. ఆస్ప‌త్రుల‌ విషయంలో ఢిల్లీ సర్కార్‌‌ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయడంపై పునరాలోచించాలని ఎల్‌జీని కోరామని, ఆయన దానికి ఒప్పుకోలేదని చెప్పారు. ఢిల్లీలో కరోనా వైరస్‌ కమ్యూనిటీ స్పెడ్‌ లేదని సిసోడియా స్పష్టం చేశారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!