Omicron: మీ మాస్క్‌ ఒమిక్రాన్‌ని ఆపుతుందా..! నిపుణుల అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు

Omicron: కరోనా వైరస్ ప్రమాదకరమైన వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. భారతదేశంలో చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్‌ అవుతుంది.

Omicron: మీ మాస్క్‌ ఒమిక్రాన్‌ని ఆపుతుందా..! నిపుణుల అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు
Mask
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 26, 2021 | 8:08 AM

Omicron: కరోనా వైరస్ ప్రమాదకరమైన వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. భారతదేశంలో చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్‌ అవుతుంది. తక్కవ రోజుల్లోనే 400 కేసులు నమోదయ్యాయి. Omicron ప్రమాదం దృష్ట్యా నిపుణులు మాస్క్‌ను అప్‌గ్రేడ్ చేయాలని సూచిస్తున్నారు. Omicron వేరియంట్ ఎంత ప్రమాదకరమంటే దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన నెలలోపే దాదాపు 100 కంటే ఎక్కువ దేశాలకు వ్యాపించింది. అధిక సంఖ్యలో ప్రజలు దీని బారిన పడుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య 400 మార్కును దాటింది.

మాస్క్‌ల గురించి నిపుణులు ఏమంటున్నారు కరోనా వైరస్‌పై యుద్ధం కోసం మాస్కులకు బదులుగా “యూనివర్సల్ వ్యాక్సిన్”ని అప్‌గ్రేడ్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ప్రొఫెసర్, మెడికల్ అనలిస్ట్ డాక్టర్ లీనావెన్ క్లాత్ మాస్క్‌లు కేవలం అలంకరణ కోసం మాత్రమే అన్నారు. ఇది ఒమిక్రాన్‌ని ఎట్టి పరిస్థితుల్లో ఆపలేదని స్పష్టం చేశారు. కాబట్టి బలమైన వేరియంట్‌ని ఆపాలంటే కనీసం మూడు-ప్లై సర్జికల్ మాస్క్ ధరించాలని సూచించారు. దానిపై క్లాత్‌ మాస్క్‌ ధరించవచ్చు కానీ ముందే క్లాత్‌ మాస్క్‌ అస్సలు ధరించవద్దని చెప్పారు. అదేవిధంగా మసాచుసెట్స్‌లోని డార్ట్‌మౌత్ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ ఎరిన్ బ్రోమేజ్ క్లాత్‌ మాస్క్‌లు పెద్ద బిందువులను ఫిల్టర్ చేయలేవని పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్‌ను గుర్తించిన వెంటనే ఓమిక్రాన్ ప్రపంచ దేశాలలో దావానంలా వ్యాపించడం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఫేస్ మాస్క్‌ల వాడకం తగ్గుముఖం పట్టడంపై భారత ప్రభుత్వం హెచ్చరించింది. COVID-19 పరిస్థితిపై విలేకరుల సమావేశంలో NITI ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ VK పాల్ మాట్లాడుతూ భారతదేశంలో మాస్క్‌ల వాడకం తగ్గుతోందని ప్రజలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని అన్నారు. మాస్క్ టీకా రెండు కచ్చితంగా అవసరమని గుర్తు చేశారు. భారతదేశం ఇప్పటివరకు 37 మ్యుటేషన్‌లను కలిగి ఉన్న ఓమిక్రాన్ వేరియంట్‌కి సంబంధించి 430 కంటే ఎక్కువ కేసులను నమోదు చేసింది. కరోనా వైరస్ ఇతర రకాల కంటే ఇది చాలా ప్రమాదకరమైనది.

Yuvraj singh: అంతరిక్షంలోకి వెళ్లిన యువరాజ్‌ సింగ్‌ బ్యాట్‌.. ఎలాగో తెలుసా..?

యాషెస్ సిరీస్ జరుగుతుండగా బాధాకరమైన వార్త.. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మరణించాడు..

PM Modi: ఓమిక్రాన్ సంక్షోభంపై ప్రసంగించిన ప్రధాని మోడీ.. 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు..

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు