Covid-19 Risk: బట్టతల వారు బహుపరాక్‌ ….కరోనా పొంచివుంది పారాహుషార్‌

Covid Risk in Balding Men: కరోనా వైరస్‌కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా పలు పరిశోధలు, అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో నిత్యం ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి.

Covid-19 Risk: బట్టతల వారు బహుపరాక్‌ ....కరోనా పొంచివుంది పారాహుషార్‌
Covid Risk in Bald Men
Follow us

|

Updated on: May 10, 2021 | 1:25 PM

కరోనా వైరస్‌కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా పలు పరిశోధలు, అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో నిత్యం ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా కోవిడ్‌ బారినపడటానికి, బట్టతలకు కారణమున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. బట్టతల ఉన్న మగవారిలో కరోనా మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. బట్టతలకు కారణమైన హార్మోన్లకు…కరోనా దాడికి ముమ్మాటికీ సంబంధమున్నట్లు వారు తేల్చారు.

కరోనా ఫస్ట్ వేవ్ లో బట్టతల వారితో పోలిస్తే జుట్టు ఉన్నవారు చనిపోయిన ఘటనలు తక్కువేనట. బట్టతలవారిపై సెకండ్ వేవ్‌ కూడా తీవ్ర ప్రభావం చూపుతోందట. బట్టతవారే కరోనా సోకి ఎక్కువ సంఖ్యలో మృతి చెందినట్లు ఇప్పటికే చైనా పరిశోధనలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఐసీయూలో చేరిన వారిలో బట్టతల వారి సంఖ్యే అధికమని అధ్యయనంలో తేల్చారు. మగాళ్లలో తరుచుగా జరిగే ఆండ్రోజెనెటిక్ అలోపెసియా అనే హార్మోన్ల లోపం ఉన్న వారికి జుట్టు ఊడిపోయి బట్టతల వస్తుంది. ఈ హార్మోన్ల లోపం ఉండేవారికి కరోనా వైరస్ వేగంగా సోకుతోందని తాజాగా స్పెయిన్‌‌ జరిగిన పరిశోధనలో తేల్చారు.

ఆండ్రోజెన్ హార్మోన్లూ, కరోనా వైరస్ దాడికీ సంబంధం ఉందని స్పెయిన్ పరిశోధనలో తేల్చారు. మాడ్రిడ్‌లోని మూడు ఆస్పత్రుల్లో 122 మంది కరోనా పేషెంట్లపై పరిశోధన జరిపారు. ఆ పరిశోధనలో 6 శాతం మందికి బట్టతల ఉన్నట్లు సమాచారం. మరోక ఆసుప్రతిలో పరిశోధించగా 41 శాతం మంది బట్టతల ఉన్న వారికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. అమెరికాలో 79 శాతం బట్టతల మగవారు కరోనాతో ఆస్పత్రులలో చేరుతున్నట్లు నిర్థారించారు. బట్టతల ఉండేవారికి కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువే అంటున్నట్లు బ్రౌన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ కార్లోస్ వాంబియర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి..కరోనా ఒత్తిడిని డార్క్ చాక్లెట్ తగ్గిస్తుందా.? ఆరోగ్య మంత్రి సూచనలు.. సాక్ష్యమేదంటున్న నిపుణులు..

వాటే టాలెంట్.. టైర్ పై యువకుడి సాహసాలు.. ప్రమాదం అంచున అబ్బురపరిచే విన్యాసం.. వీడియో వైరల్..

దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): వారి ఆదాయం బాగా పెరుగుతుంది..!
దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): వారి ఆదాయం బాగా పెరుగుతుంది..!
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!