కరోనా వేళ కళ్యాణం..43 మందికి పాజిటివ్..కేసు నమోదు

భారత్‌ను కరోనా మహమ్మారి వణికిస్తోంది. దేశవ్యాప్తంగా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఏ రోజుకారోజు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. మరోవైపు దేశంలో అన్‌లాక్ 2.0తో అనేక వాటికి తలుపులు తెరిచినట్లుకావడంతో పలు చోట్ల ప్రజలు వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

కరోనా వేళ కళ్యాణం..43 మందికి పాజిటివ్..కేసు నమోదు
Follow us

|

Updated on: Jul 27, 2020 | 1:20 PM

భారత్‌ను కరోనా మహమ్మారి వణికిస్తోంది. దేశవ్యాప్తంగా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఏ రోజుకారోజు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. మరోవైపు దేశంలో అన్‌లాక్ 2.0తో అనేక వాటికి తలుపులు తెరిచినట్లుకావడంతో పలు చోట్ల ప్రజలు వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా నిబంధనలు గాలికి వదిలేసి యద్దేచ్ఛగా వైరస్ వ్యాప్తికి కారకులుగా మారుతున్నారు. పెళ్లిళ్లు, పెరంటాలు, పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటూ కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా కేరళలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన వారిలో ఏకంగా 43 మంది వైరస్ బారినపడ్డారు.

కేరళ రాష్ట్రం కాసర్గోడ్‌లోని చెంగలాకు చెందిన ఓ వ్యక్తి జూలై 17న తన కూతురి వివాహం జరిపించాడు. వధువరుల తరపున పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. అయితే, వివాహ అనంతరం వధూవరులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో పెళ్లికి వచ్చిన వారందరినీ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. వైరస్ లక్షణాలుంటే, సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంపద్రించాలని కోరారు. అనంతరం వారందరికీ టెస్టులు చేయగా, సుమారు 43 మందికి కరోనా సోకినట్లుగా తేలింది. దీనిపై కాసర్గోడ్ జిల్లా అథారిటీ కేసు నమోదు చేసింది. కేరళ ఎపిడెమిక్ డిసీజెస్ ఆర్డినెన్స్ కింద వధువు తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇకపోతే, గత కొన్ని రోజులుగా కేరళలో కరోనా వైరస్ వ్యాప్తి తిరిగి ఉధృతంగా మారుతోంది. కేరళలో ఆదివారం 927 కొవిడ్ -19 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, రెండు మరణాలు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 9,655కు చేరింది.

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..