రాష్ట్రంలో పెరుగుతోన్న కరోనా బాధితుల సంఖ్య.. జిల్లాల వారీగా నమోదైన కేసులు ఎన్నంటే..

Coronavirus Updates: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఒక్క రోజే 38 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనితో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 149కి చేరుకుంది. అంతేకాకుండా రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహణకు మరో రెండు ల్యాబ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 4 మాత్రమే ఉండగా.. తాజాగా రెండు ల్యాబ్స్ కేటాయించింది. వీటిని గుంటూరు, కడప జిల్లాల్లో ఏర్పాటు […]

రాష్ట్రంలో పెరుగుతోన్న కరోనా బాధితుల సంఖ్య.. జిల్లాల వారీగా నమోదైన కేసులు ఎన్నంటే..
Follow us

|

Updated on: Apr 02, 2020 | 11:08 PM

Coronavirus Updates: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఒక్క రోజే 38 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనితో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 149కి చేరుకుంది. అంతేకాకుండా రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహణకు మరో రెండు ల్యాబ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 4 మాత్రమే ఉండగా.. తాజాగా రెండు ల్యాబ్స్ కేటాయించింది. వీటిని గుంటూరు, కడప జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు.

ఇక జిల్లాలు వారీగా కేసులను ఒకసారి పరిశీలిస్తే.. కడప(18), ప్రకాశం(17), పశ్చిమ గోదావరి(15), విశాఖపట్నం(11), గుంటూరు(20), చిత్తూరు(9), తూర్పుగోదావరి(9), కృష్ణ(23) నెల్లూరు(24), అనంతపురం(2), కర్నూలు(1) కేసులు నమోదయ్యాయి. అటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

For More News:

మందుబాబులకు మరో షాక్.. మద్యం అమ్మకాలు ఇక లేనట్లే..

కరోనాను దాచిపెట్టిన చైనా.. బయటపడ్డ సంచలన రహస్యాలు..

కరోనా లాక్ డౌన్.. రూల్స్ అతిక్రమిస్తే కాల్చెయ్యండి..

కిమ్ ఇలాకాలో.. నో కరోనా.. నిజమేనా.!

ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లు.. రైల్వే శాఖ క్లారిటీ..

ఆరు వారాల చిన్నారిని మింగేసిన క‌రోనా…

లాక్ డౌన్ వేళ.. కార్లు, బైకులు వాడితే సీజ్.. పోలీసుల హెచ్చరిక..

ఆపరేషన్ నిజాముద్దీన్.. మర్కజ్ చీఫ్‌తో సహా ఏడుగురికి నోటిసులు..

సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..