తెలంగాణలో తొలి కరోనా రైల్వే ఆసుపత్రి..

తెలంగాణలో తొలి కరోనా రైల్వే ఆసుపత్రి..

Coronavirus Outbreak In India: రైల్వే ఆధ్యర్యంలో తొలి కోవిడ్‌ ఆసుపత్రి ఏర్పాటు అయ్యింది. లాలాగూడ సెంట్రల్‌ ఆసుపత్రిలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రత్యేక పడకలు, ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సిబ్బంది నియామకానికి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ నెల 15న వీడియో కాల్‌ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మొత్తం మూడు జోన్‌లలో ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నది రైల్వే. 282 పడకలను ఏర్పాటు చేస్తోంది. లాలాగూడ సెంట్రల్‌ […]

Ravi Kiran

|

Apr 11, 2020 | 2:01 PM

Coronavirus Outbreak In India: రైల్వే ఆధ్యర్యంలో తొలి కోవిడ్‌ ఆసుపత్రి ఏర్పాటు అయ్యింది. లాలాగూడ సెంట్రల్‌ ఆసుపత్రిలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రత్యేక పడకలు, ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సిబ్బంది నియామకానికి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ నెల 15న వీడియో కాల్‌ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మొత్తం మూడు జోన్‌లలో ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నది రైల్వే. 282 పడకలను ఏర్పాటు చేస్తోంది. లాలాగూడ సెంట్రల్‌ హాస్పిటల్‌తో పాటు, గుంతకల్‌ హాస్పిటల్, విజయవాడ హాస్పిటల్‌ కూడా సిద్ధమవుతున్నాయి..

ఇవి చదవండి:

హైదరాబాద్‌లో 15 హాట్‌స్పాట్స్‌.. అష్టదిగ్బంధంలో కంటైన్‌మెంట్ జోన్లు..

గుడ్ న్యూస్.. కరోనా కట్టడికి ఆరు ఔషదాలు గుర్తింపు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu