Corona Second Wave: తెలంగాణలో కరోనా విలయతాండవం.. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ బారిన పడుతోన్న వారిలో వారే అధికులు..

Corona Second Wave In Telangana: కరోనా సెకండ్‌ వేవ్‌ కరాల నృత్యం చేస్తోంది. రోజురోజుకీ కోవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతేడాది కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ...

Corona Second Wave: తెలంగాణలో కరోనా విలయతాండవం.. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ బారిన పడుతోన్న వారిలో వారే అధికులు..
Corona Telangana
Follow us

|

Updated on: Apr 17, 2021 | 12:13 PM

Corona Second Wave In Telangana: కరోనా సెకండ్‌ వేవ్‌ కరాల నృత్యం చేస్తోంది. రోజురోజుకీ కోవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతేడాది కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా గురువారం ఒక్క రోజులోనే ఏకంగా 3840 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఈ సంఖ్య ఏకంగా 4వేలకు చేరింది. ఇది గతేడాది నమోదైన కేసులతో పోల్చితే ఎక్కువ కావడం ఆందోళన కలిగించే అంశం. ఇదిలా ఉంటే పెరుగుతోన్న కేసుల విషయంలో వైద్యులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా నమోదవుతున్న కేసుల ఆధారంగా.. 51 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న వారిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా 61 నుంచి 70 ఏళ్లు, 71 నుంచి 80 ఏళ్ల గ్రూప్‌ వారికి కూడా కరోనా ఎక్కువగా సోకుతున్నట్లు వైద్యుల అధ్యయనంలో వెల్లడైంది. ఇక 41 నుంచి 50 ఏళ్లు లోపు వారు, 81 ఏళ్లు పైబడిన వారిలో కూడా కరోనా కేసులు పెరుగుదలను స్వల్పంగా గుర్తించారు. కేవలం వయసు పెరిగిన వారిలోనేకాకుండా 11 నుంచి 20 ఏళ్లలోపు వారిలో కూడా కేసులు సంఖ్య రెండు శాతం పెరిగినట్లు గుర్తించారు. ఇక ప్రస్తుతం వ్యాపిస్తోన్న సెకండ్ వేవ్‌ గురించి వైద్యులు మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ కరోనా రిస్క్‌ లో ఉన్నారు. కరోనా వైరస్‌ సోకడంలో వయసు, లింగం ఎలాంటి ప్రభావం చూపట్లేదు. తక్కువ వయసులో ఉన్న వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో నమోదువుతున్న కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో భారీ స్థాయిలో కరోనా కేసులు పెరిగాయి. నిన్న.. మొన్న 3 వేలకుపైగా ఉన్న కేసులు.. ఇవాళ 4 వేల మార్క్‌ను దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 4,446 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,46,331 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో రికవరీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తాజాగా 1,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Also Read: Sara Tendulkar: ‘తండ్రి డబ్బును వేస్ట్ చేస్తున్నావ్’ అన్న నెటిజన్‌కు.. సారా టెండూల్కర్ సాలిడ్ కౌంటర్

పార్టీలు పెట్టిన మహిళలు సక్సెస్ అయ్యారా..రాజకీయాల్లో రాణించిన నారీమణులెవరు?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మహేష్ ట్వీట్.. ఆనందం వ్యక్తం చేస్తున్న అభిమానులు

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు