AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,628 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో  71,152 శాంపిల్స్ టెస్ట్ చేయగా....

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,628 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
Andhra Pradesh Corona Updates
Follow us

|

Updated on: Jul 19, 2021 | 5:43 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో  71,152 శాంపిల్స్ టెస్ట్ చేయగా, 1,628 మందికి కరోనా సోకినట్లు తేలింది. కోవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, అనంతపూరంలో ఇద్దరు, తూర్పు గోదావరి, కర్నూల్, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కొత్తగా 24 గంటల వ్యవధిలో 2,744 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, వైద్యారోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్‌లో తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 2,36,64,207 శాంపిల్స్ పరీక్షించినట్టు వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలను దిగువన చూడండి….

80% కరోనా కేసులకు ఆ వేరియంటే కారణం: డాక్టర్​ ఎన్​కే. అరోడా

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు కారణమైన డెల్టా వేరియంట్​ గురించి కీలక విషయాలు వెల్లడించారు సార్స్​ కొవ్​-2 జీనోమ్​ కన్సార్టియమ్​ అధిపతి డాక్టర్​ ఎన్​కే. అరోడా. దేశంలో కొత్తగా వెలుగుచూస్తున్న కరోనా కేసుల్లో 80శాతానికిపైగా కేసులకు ఈ వేరియంటే కారణమవుతోందని తెలిపారు. అంతకుముందు ఉన్న అల్ఫా వేరియంట్​ కన్నా డెల్టా వేరియంట్​.. 40 నుంచి 60 శాతం అధికంగా వ్యాప్తి చెందుతోందని వివరించారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్​, సింగపూర్ సహా 80 దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించిందని పేర్కొన్నారు.  డెల్టా వేరియంట్​ స్పైక్​ ప్రొటీన్​ ఉత్పరివర్తనాలు.. కణాల ఉపరితలంతో ఉండే ఏసీఈ2 గ్రాహకాలతో తొందరగా కలిసిపోతోందని.. తద్వారా వైరస్​ వ్యాప్తి వేగంగా జరుగుతోందని తెలిపారు.

Also Read:  భరతమాతకు జై కొట్టిన వార్నర్.. ఇంటర్నెట్‌లో వీడియో వైరల్

ఇండస్ట్రీలో నయా స్టైల్ గురూ..! పెట్‌ లేనిదే ఫోటోలు దిగడం లేదుగా

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.