అదిరిపోయే ఆఫర్.. ఇంటి పట్టునే ఉంటే ఒక కోడి, పది కోడిగుడ్లు ఫ్రీ..

|

Apr 26, 2020 | 12:57 PM

కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న వేళ.. లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ ఇళ్లకే పరిమితమైన వారందరికి ఓ యువకుడు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా గుంతపల్లికి చెందిన అనంతరెడ్డి అనే యువకుడు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌ను పాటిస్తూ ఇంటి పట్టునే ఉన్న కుటుంబాలకు.. ఒక కోడి, పది కోడిగుడ్లను ఫ్రీగా పంపిణీ చేస్తున్నాడు. కరోనా కాలంలో గ్రామస్తులు వేరే ఊరికి వెళ్లకుండా ఉండేందుకు తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అతడు […]

అదిరిపోయే ఆఫర్.. ఇంటి పట్టునే ఉంటే ఒక కోడి, పది కోడిగుడ్లు ఫ్రీ..
Follow us on

కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న వేళ.. లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ ఇళ్లకే పరిమితమైన వారందరికి ఓ యువకుడు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా గుంతపల్లికి చెందిన అనంతరెడ్డి అనే యువకుడు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌ను పాటిస్తూ ఇంటి పట్టునే ఉన్న కుటుంబాలకు.. ఒక కోడి, పది కోడిగుడ్లను ఫ్రీగా పంపిణీ చేస్తున్నాడు. కరోనా కాలంలో గ్రామస్తులు వేరే ఊరికి వెళ్లకుండా ఉండేందుకు తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అతడు వివరించాడు. కాగా, తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గిందని చెప్పాలి. నిన్న కేవలం ఏడు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీనితో మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 990కి చేరింది.

ఇవి చదవండి:

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై ప్రతీ నెలా రూ. 8500..

నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ మరణించాడట.. అసలు దీనిలో నిజమెంత.!

షాకింగ్: కటింగ్ షాపుకు వెళ్లిన ఆరుగురికి కరోనా.!

కరోనాకు సిగరెట్‌తో చెక్ పెట్టగలమా.. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే.!

విషాదకర ఘటన: కన్నబిడ్డను తాకకుండానే కరోనాతో తల్లి మృతి..

ఆర్‌సీబీని విడిచిపెట్టనుః కోహ్లీ