ఆ కంపెనీలకు కరోనా లాక్‌డౌన్‌తో కాసుల వర్షం.. ఏవో తెలుసా.!

కరోనా వైరస్ వల్ల ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించాయి. దీనితో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోం చేస్తుంటే.. మరికొందరు టిక్ టాక్ వీడియోలు చూస్తున్నారు. ఇంకొందరు టీవీలు, వీడియో గేమ్స్ ఆడుకుంటూ రోజంతా బిజీబిజీగా గడిపేస్తున్నారు. పని నుంచి ఉపశమనం పొందాలన్నా.. లేక బోర్ ఫీలింగ్ నుంచి బయటపడాలంటే చాలామంది మొబైల్ గేమ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గేమింగ్ ఇండస్ట్రీలు ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నాయి. దీనితో లాక్ డౌన్ వేళలో కూడా వారికి […]

ఆ కంపెనీలకు కరోనా లాక్‌డౌన్‌తో కాసుల వర్షం.. ఏవో తెలుసా.!
Follow us

|

Updated on: Apr 13, 2020 | 5:36 PM

కరోనా వైరస్ వల్ల ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించాయి. దీనితో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోం చేస్తుంటే.. మరికొందరు టిక్ టాక్ వీడియోలు చూస్తున్నారు. ఇంకొందరు టీవీలు, వీడియో గేమ్స్ ఆడుకుంటూ రోజంతా బిజీబిజీగా గడిపేస్తున్నారు. పని నుంచి ఉపశమనం పొందాలన్నా.. లేక బోర్ ఫీలింగ్ నుంచి బయటపడాలంటే చాలామంది మొబైల్ గేమ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గేమింగ్ ఇండస్ట్రీలు ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నాయి. దీనితో లాక్ డౌన్ వేళలో కూడా వారికి కాసుల వర్షం వచ్చి పడుతోంది. అందుకే ప్రపంచంలోని టాప్ 5 గేమింగ్ మార్కెట్లలో ఇండియాకు కూడా చోటు సంపాదించింది.

2019-20 సంవత్సరానికి గానూ భారత్‌లో 30 కోట్ల మంది గేమ్స్ ఆడారని ఓ సర్వే చెబుతోంది. కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో లాక్ డౌన్ ప్రకటించాక.. మొబైల్ గేమ్స్ ఆడేవారి సంఖ్య అమాంతం పెరిగిపోయిందట. అంతేకాకుండా రీసెంట్‌గా కరోనా నుంచి కోలుకున్న కుర్రాడు కూడా తాను ఎక్కువగా మొబైల్ గేమ్స్ ఆడానని చెప్పడం గమనార్హం.

మరోవైపు మార్చి 15 నుంచి ఇండియాలో గేమ్ ప్లేలు 3 రెట్లు పెరిగాయని తెలుస్తోంది. అటు ట్రాఫిక్ 30 శాతం పెరిగిందని సమాచారం. ప్రతీ గంటకూ గేమ్స్ ఆడేవారి సంఖ్య పెరుగుతూనే ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే గతేడాది పేటీఎం తెచ్చిన ఫస్ట్ గేమ్స్‌కి ట్రాఫిక్ లాక్ డౌన్ కారణంగా 200 శాతం పెరిగిందని తెలుస్తోంది.

ఇది చదవండి: లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం.!

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..