దేశంలో కరోనా విజృంభణ.. 10 రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు..

దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య లక్షా 58 వేల మార్క్ దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 158333 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 86110 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 67692 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4531 ఇదిలా ఉంటే దేశంలో 35 రాష్ట్రాలు/ కేంద్రపాలిత […]

దేశంలో కరోనా విజృంభణ.. 10 రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు..
Follow us

|

Updated on: May 28, 2020 | 11:02 AM

దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య లక్షా 58 వేల మార్క్ దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది.

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 158333

దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 86110

కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 67692

దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4531

ఇదిలా ఉంటే దేశంలో 35 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించిన ఈ మహమ్మారి తీవ్రత 10 రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాల్లో దాదాపు 87% కేసులు నమోదయ్యాయి. ఇక మరో 12 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 9 శాతానికి పైగా కేసులు నమోదవ్వగా.. మిగిలిన 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 0.47% కేసులు వెలుగు చూశాయి. కాగా, 2.64% మంది బాధితులను పలు రాష్ట్రాలు వారివారి స్వస్థలాలకు పంపించడంతో వారిని ప్రస్తుతానికి ఏ రాష్ట్రాల జాబితాలోనూ చేర్చలేదు.

Read More:

తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు..

CBSE విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సొంత జిల్లాల నుంచే పరీక్షలు..

ఆన్‌లైన్‌ ద్వారా పీఎఫ్ డబ్బును ఈజీగా విత్ డ్రా చేసుకోండిలా..!

విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయుధం.. సీఎం జగన్ కొత్త వెబ్‌సైట్..

టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!