కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో కొత్తగా 42 పాజిటివ్ కేసులు..!

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అందులో 34 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా.. 8 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు.  దీంతో మొత్తం కేసుల సంఖ్య 1634కు చేరింది. ఇక కరోనాతో ఇవాళ నలుగురు మృతి చెందగా.. మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 38కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 585 యాక్టివ్ కేసులు ఉండగా.. 1011 మంది డిశ్చార్జి […]

కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో కొత్తగా 42 పాజిటివ్ కేసులు..!
Follow us

| Edited By:

Updated on: May 19, 2020 | 9:50 PM

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అందులో 34 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా.. 8 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు.  దీంతో మొత్తం కేసుల సంఖ్య 1634కు చేరింది. ఇక కరోనాతో ఇవాళ నలుగురు మృతి చెందగా.. మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 38కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 585 యాక్టివ్ కేసులు ఉండగా.. 1011 మంది డిశ్చార్జి అయ్యారు.

ఇక అటు ఏపీలో గడిచిన 24 గంటల్లో 57 కొత్త కేసులు నమోదయ్యాయి. డిశ్చార్జ్ అయిన వారు కాకుండా 691 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1596 మంది కరోనా నుంచి కోలుకోగా.. మృతుల సంఖ్య 52కు చేరింది.

Read This Story Also: Flash News: ఏపీలో ఎల్లుండి నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభం.. వివరాలివే..!

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..