గుడ్ న్యూస్.. భారత్‌లో మిలియన్ దాటిన రికవరీ కేసులు..

దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలుకావడంతో కొన్ని రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.

గుడ్ న్యూస్.. భారత్‌లో మిలియన్ దాటిన రికవరీ కేసులు..
Follow us

|

Updated on: Jul 30, 2020 | 10:03 PM

Coronavirus Recoveries In India: దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలుకావడంతో కొన్ని రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఇలాంటి తరుణంలో కేంద్రం కాస్త ఊరటను కలిగించే విషయాన్ని వెల్లడించింది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో రికవరీ శాతం ఎక్కువగా ఉందని వెల్లడించింది.

కరోనా యాక్టివ్ కేసుల కంటే రెండు రెట్లు ఎక్కువగా రికవరీ కేసులు ఉండటం శుభ పరిణామం. ఇప్పటివరకు దేశంలో 1,029,069 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో రికవరీ రేట్ 64.44 శాతం ఉండగా.. మరణాల రేటు 2.21 శాతం ఉంది. అటు ప్రపంచవ్యాప్తంగా కూడా రికవరీ కేసుల సంఖ్య పెరుగుతుండటం విశేషం. ప్రపంచంలో ప్రస్తుతం 17,308,879 పాజిటివ్ కేసులు ఉండగా.. 672,483 మంది వైరస్ కారణంగా మరణించారు. ఇక 10,791,135 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది.

Also Read:

అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..

హైదరాబాద్‌లో కరోనా పరీక్షల కేంద్రాల వివరాలివే.!

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!