దేశంలో కరోనా టెర్రర్.. 14 వేలు దాటిన మరణాల సంఖ్య..

దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 14,933 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 312 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4,40,215 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనిలో 1,78,014 యాక్టివ్ కేసులు ఉండగా, 2,48,190 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు 14,011 మంది కరోనాతో మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. […]

దేశంలో కరోనా టెర్రర్.. 14 వేలు దాటిన మరణాల సంఖ్య..
Follow us

|

Updated on: Jun 23, 2020 | 10:16 AM

దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 14,933 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 312 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4,40,215 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనిలో 1,78,014 యాక్టివ్ కేసులు ఉండగా, 2,48,190 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు 14,011 మంది కరోనాతో మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.

ఎక్కువ కరోనా కేసులు ఈ రాష్ట్రాల్లోనే… 

  • మహారాష్ట్ర – 1,35,796
  • ఢిల్లీ – 62,655
  • తమిళనాడు – 62,087
  • గుజరాత్ – 27,825
  • ఉత్తరప్రదేశ్ – 18,322
  • రాజస్తాన్ – 15,232
  • మధ్యప్రదేశ్ – 12,078
  • వెస్ట్ బెంగాల్ – 14,358
  • కర్ణాటక – 9,399

ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ కరోనా మరణాలు..

  1. మహారాష్ట్ర – 6283
  2. ఢిల్లీ – 2233
  3. గుజరాత్ – 1684
  4. వెస్ట్ బెంగాల్ – 569
  5. మధ్యప్రదేశ్ – 521
  6. తమిళనాడు – 794
  7. ఉత్తరప్రదేశ్ – 569
  8. రాజస్థాన్ – 356