దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

భారత్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. కొత్తగా గడిచిన 24 గంటల్లో 36,470 కేసులు, 488 మరణాలు సంభవించాయి. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..
Follow us

|

Updated on: Oct 27, 2020 | 10:32 AM

Coronavirus Cases India: భారత్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. కొత్తగా గడిచిన 24 గంటల్లో 36,470 కేసులు, 488 మరణాలు సంభవించాయి. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 79,46,429కి చేరుకుంది. ఇందులో 6,25,857 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,19,502 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. అలాగే 72,01,070 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క రోజులో 63,842 మంది కోలుకున్నారు.

కాగా, అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 16,48,665 చేరుకోగా.. అందులో 14,70,660 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ఇండియాలో యాక్టివ్ కేసుల 7.88 శాతంగా ఉండగా.. రికవరీ కేసులు 90.62 శాతంగా.. డెత్ టోల్ 1.50 శాతంగా ఉంది. అక్టోబర్ 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 10,44,20,894 కరోనా టెస్టులు నిర్వహించారు.

Also Read:

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్..

లాక్‌డౌన్‌లో బ్యాంకు ఈఎంఐలు చెల్లించారా? అయితే క్యాష్‌బ్యాక్‌ మీ సొంతం!

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?