తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజులో ఎన్నంటే.!

తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2012 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజులో ఎన్నంటే.!
Follow us

|

Updated on: Aug 05, 2020 | 9:20 AM

Coronavirus Positive Cases In Telangana: తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2012 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 70, 958కి చేరింది. ఇందులో 19,568 యాక్టివ్ కేసులు ఉండగా.. 50,814 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గరిచిన 24 గంటల్లో 1139 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 13 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 576కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 21,118 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 5,22,143కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 15, భద్రాద్రి కొత్తగూడెం 52, జీహెచ్ఎంసీ 532, జగిత్యాల 27, జయశంకర్ భూపాలపల్లి 46, గద్వాల్ 48, కామారెడ్డి 75, కరీంనగర్ 41, ఖమ్మం 97, మహబూబ్ నగర్ 51, మహబూబాబాద్ 36, మంచిర్యాల 1, మెదక్ 21, మేడ్చల్ 198, ములుగు 18, నాగర్ కర్నూల్ 19, నల్గొండ 49, నారాయణపేట 4, నిర్మల్ 9, నిజామాబాద్ 83, పెద్దపల్లి 41, రాజన్న సిరిసిల్ల 10, రంగారెడ్డి 188, సంగారెడ్డి 89, సిద్ధిపేట 28, సూర్యాపేట 27, వికారాబాద్ 6, వనపర్తి 20, వరంగల్ రూరల్ 28, వరంగల్ అర్బన్ 127, యదాద్రి భోనగిరిలో 26 కేసులు నమోదయ్యాయి.

Also Read:

గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్‌’.. కేవలం రూ. 35కే..

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత..

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..