కరోనా లాక్ డౌన్.. ఏపీ హైకోర్టు మరో కీలక నిర్ణయం..

Coronavirus Outbreak: కరోనా రోగులకు రాత్రింబవళ్ళు సేవలందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని కొన్ని చోట్ల ఇళ్లు ఖాళీ చేయాలంటూ యజమానులు బెదిరిస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక దీనిపై తాజాగా ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని అద్దె ఇళ్ల యజమానులు ఖాళీ చేయాలంటూ బెదిరిస్తే తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన […]

కరోనా లాక్ డౌన్.. ఏపీ హైకోర్టు మరో కీలక నిర్ణయం..
Follow us

|

Updated on: Apr 11, 2020 | 8:28 AM

Coronavirus Outbreak: కరోనా రోగులకు రాత్రింబవళ్ళు సేవలందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని కొన్ని చోట్ల ఇళ్లు ఖాళీ చేయాలంటూ యజమానులు బెదిరిస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక దీనిపై తాజాగా ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని అద్దె ఇళ్ల యజమానులు ఖాళీ చేయాలంటూ బెదిరిస్తే తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు పీపీఈలు, ఇతర సౌకర్యాలను కల్పించాలని, అంతేకాకుండా తాము జారీ చేసిన ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు మార్కెట్లు, రైతు బజార్లు, కోర్టు ప్రాంగణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో క్రిమి సంహారక టన్నెల్స్ ఏర్పాటు చేసే అంశంపై వారం రోజుల్లో నివేదికను సమర్పించాలని తెలిపింది. అటు బహిరంగ ప్రదేశాలు, మార్కెట్ల వద్ద ప్రజలు సామాజిక దూరాన్ని పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

ఇది చదవండి: కరోనా వేళ.. చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన భారత్…

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు