ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం..

కరోనా వైరస్ విషయంలో నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారిపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని.. తన మాటలు ఏవైనా బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని ఏపీ డిప్యూటీ సీఎం కె. నారాయణ స్వామి ట్విట్టర్ ద్వారా తెలిపారు. కోవిడ్ 19 నుంచి అందరూ బయటపడాలనే ఉద్దేశంతోనే ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కలిసి మెలిగిన వారు పరీక్షులు చేయించుకుని, వైద్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన విచారం వ్యక్తం […]

ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం..
Follow us

|

Updated on: Apr 12, 2020 | 8:05 AM

కరోనా వైరస్ విషయంలో నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారిపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని.. తన మాటలు ఏవైనా బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని ఏపీ డిప్యూటీ సీఎం కె. నారాయణ స్వామి ట్విట్టర్ ద్వారా తెలిపారు. కోవిడ్ 19 నుంచి అందరూ బయటపడాలనే ఉద్దేశంతోనే ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కలిసి మెలిగిన వారు పరీక్షులు చేయించుకుని, వైద్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన విచారం వ్యక్తం చేశారు.

అంతకముందు నారాయణ స్వామి.. మర్కజ్ సమావేశాలకు వెళ్లి వచ్చిన ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌తో దేశ ప్ర‌జ‌లంతా ఇళ్లకే పరిమితమైతే.. వీళ్లు మాత్రం ఢిల్లీకి వెళ్లి ఫంక్షన్లు చేసుకుని, ప్లేట్లు, స్పూన్లు నాకుతూ కరోనా వైరస్ అంటిస్తున్నారని నారాయణ స్వామి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. మరోవైపు కరోనా పాజిటివ్ వచ్చిన ముస్లింలు కూడా డాక్టర్లకు సహకరించడం లేదని.. సామాజిక దూరాన్ని పాటించడం లేదని.. ఇప్పటికైనా వారు పద్దతి మార్చుకోవాలన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇది చదవండి: లాక్ డౌన్ పొడిగిస్తే.. ముందు వీటిని సమకూర్చండి.. అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ వైరల్..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.