కరోనా లాక్‌డౌన్‌.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. ఇంట్లో ఒక్కరికే పాస్‌..!

కరోనా విజృంభిస్తోన్న వేళ ఏపీ ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న క్లస్టర్లలో నిత్యావసరాలకు ఒక్కరికి మాత్రమే అనుమతి ఇచ్చి.. ఆ ఒక్కరికే పాస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కరోనాపై సమీక్ష జరిపిన సీఎం జగన్ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మండలాల వారీగా ఇంటికి ఒకరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించిన జగన్.. క్వారంటైన్ సెంటర్లను పెంచాలని ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా […]

కరోనా లాక్‌డౌన్‌.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. ఇంట్లో ఒక్కరికే పాస్‌..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 02, 2020 | 9:52 PM

కరోనా విజృంభిస్తోన్న వేళ ఏపీ ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న క్లస్టర్లలో నిత్యావసరాలకు ఒక్కరికి మాత్రమే అనుమతి ఇచ్చి.. ఆ ఒక్కరికే పాస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కరోనాపై సమీక్ష జరిపిన సీఎం జగన్ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మండలాల వారీగా ఇంటికి ఒకరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించిన జగన్.. క్వారంటైన్ సెంటర్లను పెంచాలని ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతిని కల్పించాలని ఆయన అన్నారు. వారికి కావాల్సిన మౌళిక వసతులు కూడా కల్పించాలని తెలిపారు.

భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని.. క్వారంటైన్ విషయంలో నిర్లక్ష్యం తగదని ఆయన అధికారులను హెచ్చరించారు. కనీసం లక్ష బెడ్లు అయినా సిద్ధం చేసుకోవాలని జగన్ పేర్కొన్నారు. ఇక వీరి కోసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలకు తీసుకెళ్లే మొబైల్ వాహనాలుగా మార్చాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Read This Story Also: షూటింగ్ పూర్తి కాని రిషి చివరి చిత్రం.. దర్శకనిర్మాతలు ఏం చేయబోతున్నారంటే..!

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..