మందు లేక మందుబాబుల కొత్త ప్రయోగం.. ముగ్గురు మృతి..!

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మందు దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. కొందరైతే వింతగా ప్రవర్తిస్తున్నారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తున్నారు.

మందు లేక మందుబాబుల కొత్త ప్రయోగం.. ముగ్గురు మృతి..!
Follow us

| Edited By:

Updated on: Apr 05, 2020 | 3:11 PM

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మందు దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. కొందరైతే వింతగా ప్రవర్తిస్తున్నారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరికొందరేమో ఏది పడితే అది తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో కేరళలో మందు దొరక్క శానిటైజర్ తాగి ఒకరు మరణించిన ఘటన మరువకముందే.. తమిళనాడులో కూల్‌ డ్రింక్‌లో వార్నిష్‌ కలుపుకొని తాగి ముగ్గురు మరణించారు.

చెంగల్పట్టులో కారు డ్రైవర్‌గా ఉన్న శివరామన్ తన మిత్రుల సలహాలతో కూల్‌ డ్రింక్‌లో వార్నిష్‌ కలిపి తాగాడు. అతడితో పాటు మరో ముగ్గురు ఇదే ద్రావణాన్ని తాగారు. దీంతో ముగ్గురు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక తమిళనాడులో మందు లేక కూల్‌ డ్రింక్‌లో వేరే ద్రావణాలు కలిపి తాగి మరణించిన వారి సంఖ్య 6కు చేరింది.

Read This Story Also: మొత్తానికి ప్రేమ పక్షులు పెళ్లి పీటలెక్కబోతున్నారా..!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..