తెలంగాణలో ఒక్కరోజే 61 కేసులు.. ఏపీలో…

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో.. తెలంగాణలో అనుహ్యంగా పెరగిపోయాయి. ఒక్కరోజులోనే 61 కేసులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య592కి చేరింది. ఇక సోమవారం కూడా కరోనాతో ఒకరు మరణించారు.దీంతో మృతుల సంఖ్య 17కి చేరుకుంది. ఇక ఏపీలో సోమవారం కొత్తగా మరో ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో […]

తెలంగాణలో ఒక్కరోజే 61 కేసులు.. ఏపీలో...
Follow us

| Edited By:

Updated on: Apr 13, 2020 | 10:26 PM

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో.. తెలంగాణలో అనుహ్యంగా పెరగిపోయాయి. ఒక్కరోజులోనే 61 కేసులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య592కి చేరింది. ఇక సోమవారం కూడా కరోనాతో ఒకరు మరణించారు.దీంతో మృతుల సంఖ్య 17కి చేరుకుంది.

ఇక ఏపీలో సోమవారం కొత్తగా మరో ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 439కి చేరుకుంది. గుంటూరు జిల్లాలో మూడు, నెల్లూరు జిల్లాలో నాలుగు కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలావుంటే.. ఇక తెలంగాణలో లాక్‌డౌన్ ఏప్రిల్ 30 వరకు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ రేపటితో ముగియనుండటంతో.. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. మరో రెండు వారాలపాటు ఈ లాక్‌డౌన్‌ను కంటిన్యూ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?