షాకింగ్.. ఆ బస్సులో వెళ్లిన వలస కార్మికుల్లో ఏడుగురికి కరోనా..!

లాక్‌డౌన్ నేపథ్యంలో 40 రోజులుగా ఎక్కడిక్కడే చిక్కుకుని అవస్థలు పడుతున్న కార్మికులు, కూలీలు, మత్య్సకారులను వారి స్వస్థలాలకు పంపేందుకు

షాకింగ్.. ఆ బస్సులో వెళ్లిన వలస కార్మికుల్లో ఏడుగురికి కరోనా..!
Follow us

| Edited By:

Updated on: May 02, 2020 | 4:41 PM

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో 40 రోజులుగా ఎక్కడిక్కడే చిక్కుకుని అవస్థలు పడుతున్న కార్మికులు, కూలీలు, మత్య్సకారులను వారి స్వస్థలాలకు పంపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు, బస్సుల్లో కార్మికులను వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది తమ ఇళ్లకు చేరుకున్నారు. కాగా తాజాగా వలస కార్మికుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ సోకింది. మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు వెళ్లిన ఏడుగురికి కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రభుత్వ బస్సుల్లో వీరు ఝాన్సీ మీదుగా బస్తీకి వెళ్లారు. ఏడుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా వర్గాలు వెల్లడించాయి. దీంతో అధికారుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. వారు ఎవరెవరిని కలిశారు..? అన్న దానిపై అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.

Read This Story Also: ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా పరీక్ష.. జగన్ మరో కీలక నిర్ణయం..!

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!