లాక్‌డౌన్ వేళ.. ఎయిర్ అంబులెన్స్‌లో తొలిసారి భారత్‌కు..

బహుశా ఇదే తొలిసారి అనుకుంటా.! విదేశాల నుంచి ఎయిర్ అంబులెన్స్‌ ద్వారా ఓ పేషంట్‌ను భారత్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ఒక అతను ఆఫ్గనిస్థాన్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా.. రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కావడమే కాకుండా వెన్నుముకకు బలమైన గాయం తగిలి పరిస్థితి విషమించింది. ఇక అక్కడ అతడికి అందించేందుకు సరైన అత్యాధునిక వైద్యం లేనందున ఐసీఏటీటీ హెల్త్‌ సొల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని […]

లాక్‌డౌన్ వేళ.. ఎయిర్ అంబులెన్స్‌లో తొలిసారి భారత్‌కు..
Follow us

|

Updated on: Apr 22, 2020 | 1:36 PM

బహుశా ఇదే తొలిసారి అనుకుంటా.! విదేశాల నుంచి ఎయిర్ అంబులెన్స్‌ ద్వారా ఓ పేషంట్‌ను భారత్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ఒక అతను ఆఫ్గనిస్థాన్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా.. రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కావడమే కాకుండా వెన్నుముకకు బలమైన గాయం తగిలి పరిస్థితి విషమించింది.

ఇక అక్కడ అతడికి అందించేందుకు సరైన అత్యాధునిక వైద్యం లేనందున ఐసీఏటీటీ హెల్త్‌ సొల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా హైదరాబాద్‌కు తరలించేందుకు లాక్ డౌన్ వేళ ప్రత్యేక అనుమతిని కోరారు. కాగా, అనుమతులు లభించడంతో అక్కడి డాక్టర్లు రాహుల్ సింగ్, శాలినీ నల్వాద్ లు బాధితుడితో పాటు హైదరాబాద్ చేరుకొని.. ఇక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Also Read:

కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌.. సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!

మనసున్న మారాజు.. పేదవాళ్లకు అద్దె మాఫీ చేసిన టీఆర్ఎస్ నేత..

లాక్‌డౌన్‌ నుంచి వీటికి కూడా మినహాయింపు.. కేంద్రం తాజా ఆదేశాలు..

లాక్‌డౌన్‌ బేఖాతర్.. వందల సంఖ్యలో గుమిగూడి కరోనా పూజలు..

అక్కడ లాక్ డౌన్ పాటించకపోతే.. రూ. 23,000 ఫైన్…

పాఠశాలలకు సెలవులు పొడిగించిన ఏపీ ప్రభుత్వం..