రెండు రోజులపాటు కరోనా డెడ్ బాడీతో సావాసం

అధికారుల్లో నిర్లక్ష్యానికి కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఓ కుటుంబం నానావస్థలు పడింది. మృతదేహాన్ని ఐస్ క్రీమ్ ఫ్రీజర్ లో పెట్టిన జాగారం చేశారు చివరికి రెండు రోజుల పాటు అధికారులు చుట్టూ తిరిగితే గానీ కనికరించలేదు. ఆ కుటుంబసభ్యులు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.

రెండు రోజులపాటు కరోనా డెడ్ బాడీతో సావాసం
Follow us

|

Updated on: Jul 02, 2020 | 3:27 PM

కరోనా మహ్మమారి ధాటి వేలాది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అధికారుల్లో నిర్లక్ష్యానికి కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఓ కుటుంబం నానావస్థలు పడింది. మృతదేహాన్ని ఐస్ క్రీమ్ ఫ్రీజర్ లో పెట్టిన జాగారం చేశారు ఆ కుటుంబసభ్యులు. చివరికి రెండు రోజుల పాటు అధికారులు చుట్టూ తిరిగితే గానీ కనికరించలేదు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.

కోల్‌క‌తాకు చెందిన 71 ఏళ్ల వ్య‌క్తి శ్వాస సంబంధిత స‌మ‌స్య‌తో సోమవారం స్థానిక ఆసుప‌త్రికి వెళ్లాడు. అయితే క‌రోనా ప‌రీక్ష చేసుకున్న త‌ర్వాతే చికిత్స చేస్తామ‌ని ఆస్పత్రి సిబ్బంది తిప్పి పంపించివేశారు. దీంతో ఇంటికి తిరిగి చేరుకున్న కొద్ది గంట‌ల్లోనే అతడు మ‌ృతి చెందాడు. అనంత‌రం అత‌ని మృత‌దేహాన్ని కుటుంబసభ్యలు స్థానిక శ్మశానవాటికి తీసుకువెళ్ల‌గా డెత్ సర్టిఫికెట్ ఉంటేనే అంత్యక్రియ‌లు నిర్వ‌హిస్తామ‌ని తేల్చి చెప్పారు. డెత్ సర్టిఫికేట్ కోసం మున్సిపల్ అధికారులను ఆశ్రయించిన కుటుంబసభ్యలుకు నిరాశ ఎదురైంది. అటు, అత‌నికి కోవిడ్ ఉందా? లేదా? అనే విష‌యం తెలిసేంత‌వ‌ర‌కు మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రం ఇవ్వ‌లేమ‌ని వైద్యులు తిర‌స్క‌రించారు. ఎలాగైనా ద‌హ‌న సంస్కారాలు జ‌రిపించ‌డంటూ అత‌ని కుటుంబ స‌భ్యులు స్థానిక మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకపోయింది. మ‌రోవైపు, డెడ్ బాడీ దుర్వాసన వ‌స్తుండ‌టంతో మంగ‌ళ‌వారం ఉద‌యం అత‌ని కుటుంబ‌స‌భ్యులు ఐస్‌క్రీం ఫ్రీజ‌ర్ కొని మృత‌దేహాన్ని అందులో పెట్టి ఉంచారు. ఇక చివరికి మంగళవారం సాయంత్రం అత‌నికి క‌రోనా పాజిటివ్‌గా వైద్యులు తేల్చారు. ఈ విష‌యాన్ని మున్సిపల్ అధికారుల‌కు సమాచారమిచ్చిన క‌నీస స్పంద‌న క‌రువైంది. దీంతో ఆ రోజు కూడా శ‌వంతోనే వారు బిక్కుబిక్కుమంటూ జాగారం చేశారు. చివరికి, బుధ‌వారం మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు కోల్‌క‌తా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఉద్యోగులు నివాసానికి చేరుకుని మృత‌దేహాన్ని అంత్యక్రియల కోసం తరలించారు. సుమారు 50 గంట‌ల పాటు ఆ కుటుంబం కరోనా సోకి డెడ్ బాడీతో సావాసం చేశారు. అంతక్రియలు పూర్తి అయిన తర్వాత తేరుకున్న మున్సిపల్ సిబ్బంది వారు ఉంటున్న భ‌వ‌నాన్ని శానిటైజ్ చేశారు.

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!