కరోనా అప్డేట్: ప్రపంచంలో మిలియన్ దాటిన మరణాలు..

Coronavirus Cases In World: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజుకు రెండు లక్షల యాభై వేల పైగా పాజిటివ్ కేసులు, 4 వేల మరణాలు నమోదవుతున్నాయి. మాయదారి రోగాన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ ప్రయోగాల్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకు అగ్రరాజ్యం అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 33,578,679 మందికి కరోనా పాజిటివ్ నమోదవగా.. వీటిలో 54 శాతంపైగా ఈ మూడు దేశాల్లోనే వెలుగు […]

కరోనా అప్డేట్: ప్రపంచంలో మిలియన్ దాటిన మరణాలు..
Follow us

|

Updated on: Sep 29, 2020 | 3:57 PM

Coronavirus Cases In World: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజుకు రెండు లక్షల యాభై వేల పైగా పాజిటివ్ కేసులు, 4 వేల మరణాలు నమోదవుతున్నాయి. మాయదారి రోగాన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ ప్రయోగాల్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకు అగ్రరాజ్యం అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 33,578,679 మందికి కరోనా పాజిటివ్ నమోదవగా.. వీటిలో 54 శాతంపైగా ఈ మూడు దేశాల్లోనే వెలుగు చూస్తున్నాయి.

అత్యధికంగా అమెరికాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఇప్పటివరకు 7,361,633 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. 209,808 వైరస్ కారణంగా మరణించారు. ఇక ప్రపంచంలోనే అత్యధిక కేసులతో రెండో స్థానంలో కొనసాగుతున్న భారత్‌లో 61 లక్షల మంది పైగా కరోనా బాధితులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక, బ్రెజిల్‌ కరోనా కేసుల నమోదులో ప్రపంచంలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు అక్కడ 47 లక్షల మందికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,006,955 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. కాగా, వైరస్ నుంచి ఇప్పటిదాకా 24,897,623 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!