కరోనా లక్షణాలు ఉన్నాయా? అయితే ఈ జాగ్రత్తలు తప్పని సరి

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. క్రమేపీ ఇండియాలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. చైనాలోని వూహాన్‌లో మొదలైన ఈ వ్యాధి లక్షణాలు.. ఇప్పుడు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కాగా.. దీంతో భారత ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టింది. మరి ఈ వ్యాధి లక్షణాలు ఏంటో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి చూద్దాం. కరోనా వైరస్ లక్షణాలు ఇవే: 1. ఈ వైరస్ […]

కరోనా లక్షణాలు ఉన్నాయా? అయితే ఈ జాగ్రత్తలు తప్పని సరి
Follow us

| Edited By:

Updated on: Jan 28, 2020 | 2:31 PM

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. క్రమేపీ ఇండియాలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. చైనాలోని వూహాన్‌లో మొదలైన ఈ వ్యాధి లక్షణాలు.. ఇప్పుడు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కాగా.. దీంతో భారత ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టింది. మరి ఈ వ్యాధి లక్షణాలు ఏంటో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి చూద్దాం.

కరోనా వైరస్ లక్షణాలు ఇవే:

1. ఈ వైరస్ సోకిన వారికి జలుబు ఎక్కువగా ఉంటుంది 2. గొంతులో మంటగా ఉంటుంది. 3. తలనొప్పి, జ్వరం, దగ్గు తీవ్రంగా ఉంటాయి. 4. నీరసం కారణంగా అనారోగ్యం సూచనలు మరింతగా ఉంటాయి. 5. ఒళ్లు నొప్పులుగా ఉండటం 6. శ్వాస సరిగా తీసుకోలేక పోవడం కూడా ఈ వైరస్ లక్షణం

తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు:

#ఈ వ్యాధి పట్ల ముందుగానే అప్రమత్తంగా ఉండాలని.. వైద్యులు సూచిస్తున్నారు. #మొదట.. తుమ్ములు, దగ్గు, జ్వరంతో మొదలవుతుందని.. అశ్రద్ధ చేస్తే కిడ్నీ, లివర్స్‌కి ఎఫెక్ట్ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. #అలాగే గొంతు ఎండిపోనియొద్దు.. గొంతులోని పొర ఎండిన 10 నిమిషాల్లోనే ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. #అలాగే రైలు లేదా ప్రజా రవాణాలో తిరిగేటప్పుడు ముఖానికి మాస్కులు ధరించాలి. #సీ విటమిన్‌ని రోజు రెండు సార్లైనా తీసుకోవాలి. #చేతులు తరచుగా కడుక్కోవాలని.. ఇప్పుడున్న సీజన్‌లో పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలి #బయట ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి #జలుబు, దగ్గు వచ్చిన వెంటనే సమీపంలోని డాక్టర్లను సంప్రదించాలి. #ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలి. #ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని మీ చేతులతో టచ్ చేయవద్దు. #రోగులకు దగ్గరగా ఉండొద్దు.

పైన తెలిపిన ముందు జాగ్రత్తలను పాటిస్తూ.. ఈ వైరస్ బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు