కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 922 కొత్త కేసులు.. 7 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 922 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,970 కు చేరింది

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 922 కొత్త కేసులు.. 7 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Nov 02, 2020 | 9:26 AM

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 922 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,970 కు చేరింది. 24 గంటల్లో ఏడుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,348కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,456 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,21,992 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 17,630 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 25,643 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 43,49,309 కు చేరింది. ( కరీబియన్ ప్రాంతాలను బెంబేలెత్తిస్తోన్న ‘ఇటా’)

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 256, ఆదిలాబాద్ 7, భద్రాద్రి కొత్తగూడెం 37, జగిత్యాల్‌ 31, జనగాం 12, జయశంకర్ భూపాలపల్లి 6, జోగులమ్మ గద్వాల్‌ 4, కామారెడ్డి 1, కరీంనగర్‌ 42, ఖమ్మం 31, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 5, మహబూబ్‌ నగర్‌ 28, మహబూబాబాద్‌ 22, మంచిర్యాల్‌ 22, మెదక్‌ 20, మేడ్చల్ మల్కాజ్‌గిరి 40, ములుగు 14, నాగర్‌ కర్నూల్‌ 25, నల్గొండ 33, నారాయణ్‌పేట్‌ 0, నిర్మల్‌ 6, నిజామాబాద్‌ 21, పెద్దంపల్లి 16, రాజన్న సిరిసిల్ల 12, రంగారెడ్డి 56, సంగారెడ్డి 44, సిద్ధిపేట్‌ 33, సూర్యాపేట 24, వికారాబాద్‌ 2, వనపర్తి 13, వరంగల్‌ రూరల్‌ 13, వరంగల్‌ అర్బన్‌ 37, యాద్రాది భువనగిరి 9 కేసులు నమోదయ్యాయి. ( ‘మ్యూజికల్ మెలోడీస్‌’కి రెడీ అవ్వండన్న రాక్‌స్టార్..!)

ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?

9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ

వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..

ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..