కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 753 కొత్త కేసులు.. ముగ్గురు మృతి.. కోలుకున్న 952 మంది

 తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 753  కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,68,418 కు చేరింది

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 753 కొత్త కేసులు.. ముగ్గురు మృతి.. కోలుకున్న 952 మంది
Follow us

| Edited By:

Updated on: Nov 28, 2020 | 9:03 AM

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 753  కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,68,418 కు చేరింది. 24 గంటల్లో ముగ్గురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,451కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 952 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,56,330కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 10,637 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 41,991 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 53,74,141 కు చేరింది. (ఒక్కటైన బజరంగ్‌ పునియా, సంగీతా ఫొగట్‌.. ఘనంగా జరిగిన భారత రెజ్లర్ల పెళ్లి వేడుక)

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 133, ఆదిలాబాద్ 11, భద్రాద్రి కొత్తగూడెం 36, జగిత్యాల్‌ 22, జనగాం 1, జయశంకర్ భూపాలపల్లి 4, జోగులమ్మ గద్వాల్‌ 4, కామారెడ్డి 9, కరీంనగర్‌ 47, ఖమ్మం 38, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 4, మహబూబ్‌ నగర్‌ 16, మహబూబాబాద్‌ 14, మంచిర్యాల్‌ 18, మెదక్‌ 9, మేడ్చల్ మల్కాజ్‌గిరి 78, ములుగు 14, నాగర్‌ కర్నూల్‌ 10, నల్గొండ 38, నారాయణ్‌పేట్‌ 0, నిర్మల్‌ 7, నిజామాబాద్‌ 14, పెద్దంపల్లి 15, రాజన్న సిరిసిల్ల 19, రంగారెడ్డి 71, సంగారెడ్డి 18, సిద్ధిపేట్‌ 10, సూర్యాపేట 22, వికారాబాద్‌ 10, వనపర్తి 3, వరంగల్‌ రూరల్‌ 12, వరంగల్‌ అర్బన్‌ 33, యాద్రాది భువనగిరి 13 కేసులు నమోదయ్యాయి. (అందుకే రోహిత్‌ శర్మ సహచరులతో ఆస్ట్రేలియాకు వెళ్లలేదు.. అసలు కారణం వెల్లడించిన బీసీసీఐ)

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ