దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 70,496 కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 70,496 కొత్త కేసులు నమోదయ్యాయి

దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 70,496 కేసులు
Follow us

| Edited By:

Updated on: Oct 09, 2020 | 9:58 AM

Corona India Updates: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 70,496 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 69,06,152కు చేరింది. ఇక 24 గంటల్లో దేశవ్యాప్తంగా 964 మంది ఈ మహమ్మారితో మృతి చెందగా.. మృతుల సంఖ్య 1,06,490కు చేరింది. అలాగే 78,365 మంది కొత్తగా కరోనాను జయించగా.. రికవరీ కేసుల సంఖ్య 50,06,069కు చేరింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 8,93,592 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 5.52 శాతంగా ఉండగా.. యాక్టివ్ కేసుల శాతం 12.94గా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.54 శాతానికి మరణాల రేటు తగ్గింది.

Read More:

జగపతిబాబు సోదరుడికి బెదిరింపు కాల్స్‌.. ఫోలీసులకు ఫిర్యాదు

Bigg Boss 4: ప్రతిసారీ గంగవ్వ నిర్ణయమేనా.. సొహైల్ అసంతృప్తి

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??