ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా.. లక్షా 60 వేల మందికి పైగా మృతి

ప్రపంచ దేశాల్లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో హెచ్చు తగ్గులు మినహా మరణాలు, కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. అన్ని దేశాల్లోనూ కలిపి కొవిడ్ 19 వైరస్ భారిన పడి మరణించిన వారి సంఖ్య లక్షా 60 వేల 799కు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా.. లక్షా 60 వేల మందికి పైగా మృతి
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2020 | 12:44 PM

ప్రపంచ దేశాల్లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో హెచ్చు తగ్గులు మినహా మరణాలు, కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. అన్ని దేశాల్లోనూ కలిపి కొవిడ్ 19 వైరస్ భారిన పడి మరణించిన వారి సంఖ్య లక్షా 60 వేల 799కు చేరుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు 23 లక్షల 33 వేల 164 మంది వైరస్ బారిన పడ్డారు. కాగా అన్ని దేశాల్లోనూ మృత్యు ఘంటికలు కొనసాగుతున్నాయి. కొవిడ్ 19 వైరస్ తీవ్రత నాటినికీ పెరుగుతోంది తప్ప ఏమాత్రం తగ్గుముఖం పట్టినట్లు కనిపించడంలేదు. కొత్త కేసులు మరణాలు అన్ని దేశాల్లో మరింతగా పెరగడం కలవరపరుస్తోంది.

ఇక అగ్రరాజ్యం అమెరికాలో ఒక్క రోజులో 2,232 మంది మరణించగా.. కొత్తగా 27,482 మందికి వైరస్ సోకింది. కాగా మొత్తంగా ఇప్పటివరకూ అమెరికాలో 7 లక్షల 38వేల 923 మంది వైరస్ బారిన పడగా.. 39,015 మంది మరణించారు. కాగా మే 15 వరకూ ఇక్కడ లాక్‌డౌన్ కొనసాగనుంది. ఫ్రాన్స్‌లో ఒకే రోజు 2,325 మంది మృతి చెందగా.. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 47 వేల 960 దాటింది. మృతుల సంఖ్య 19,323కి చేరింది. కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదు.

స్పెయిన్‌లో కరోనా ధాటికి ఒక్క రోజే 637 మంది మరణించగా కొత్తగా 887 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,94,416గా నమోదైంది. కాగా ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాల్లో న్యూ కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ నాలుగు దేశాల్లో కలిసి శనివారం కొత్తగా 14 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

అలాగే చైనాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,719 ఉండగా ప్రస్తుతం అక్కడ చికిత్స తీసుకుంటున్న వారు 1058 మంది మాత్రమే. ఇక ఇండియాలో కొత్తగా 15,712 కేసులు నమోదు కాగా.. 507 మంది మరణించారు.

Read More: 

అక్కడ బ్లీచింగ్ అమ్మకాలు బంద్.. కారణమిదే!

ఇంటర్‌ సెకండ్ ఇయర్ రిజల్ట్స్‌.. టీఎస్ బోర్డు కీలక నిర్ణయం

ఫేస్‌బుక్‌లో అభ్యంతకర వ్యాఖ్యలు.. ‘రక్త చరిత్ర’ నటుడు అరెస్ట్

రేపటి నుంచి లాక్‌డౌన్ సడలింపులు.. ఏం తెరుచుకుంటాయంటే!

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!