కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,043 కొత్త కేసులు.. 11 మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,043 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,67,046 కు చేరింది.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,043 కొత్త కేసులు.. 11 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Sep 18, 2020 | 10:01 AM

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,043 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,67,046 కు చేరింది. 24 గంటల్లో 11 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,016కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,802 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,35,357కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 30,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 50,634  పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 23,79,950కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 314, ఆదిలాబాద్ 19, భద్రాద్రి కొత్తగూడెం 49, జగిత్యాల్‌ 42, జనగాం 25, జయశంకర్ భూపాలపల్లి 23, జోగులమ్మ గద్వాల్‌ 17, కామారెడ్డి 31, కరీంనగర్‌ 114, ఖమ్మం 84, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 20, మహబూబ్‌ నగర్‌ 26, మహబూబాబాద్‌ 74, మంచిర్యాల్‌ 25, మెదక్‌ 25, మేడ్చల్ మల్కాజ్‌గిరి 144, ములుగు 16, నాగర్‌ కర్నూల్‌ 32, నల్గొండ 131, నారాయణ్‌పేట్‌ 12, నిర్మల్‌ 16, నిజామాబాద్‌ 65, పెద్దంపల్లి 48, రాజన్న సిరిసిల్ల 46, రంగారెడ్డి 174, సంగారెడ్డి 71, సిద్ధిపేట్‌ 121, సూర్యాపేట 51, వికారాబాద్‌ 20, వనపర్తి  22, వరంగల్‌ రూరల్‌ 33, వరంగల్‌ అర్బన్‌ 108, యాద్రాది భువనగిరి 45 కేసులు నమోదయ్యాయి.

Read More:

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

రైల్వే ప్రయాణికులకు షాక్‌.. ఇకపై ‘యూజర్ ఛార్జీలు’

మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!

పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..

మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..

ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ

ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్

సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!

భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.