కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,967 కొత్త కేసులు.. 9 మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 1,967 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,967 కొత్త కేసులు.. 9 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Sep 27, 2020 | 9:20 AM

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 1,967 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,85,833 కు చేరింది. 24 గంటల్లో 9 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,100కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,058 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,54,499 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 30,234 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 50,108  పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 28,50,869 కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 297, ఆదిలాబాద్ 17, భద్రాద్రి కొత్తగూడెం 91, జగిత్యాల్‌ 56, జనగాం 24, జయశంకర్ భూపాలపల్లి 20, జోగులమ్మ గద్వాల్‌ 19, కామారెడ్డి 56, కరీంనగర్‌ 152, ఖమ్మం 78, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 15, మహబూబ్‌ నగర్‌ 26, మహబూబాబాద్‌ 66, మంచిర్యాల్‌ 33, మెదక్‌ 24, మేడ్చల్ మల్కాజ్‌గిరి 137, ములుగు 34, నాగర్‌ కర్నూల్‌ 27, నల్గొండ 105, నారాయణ్‌పేట్‌ 8, నిర్మల్‌ 26, నిజామాబాద్‌ 61, పెద్దంపల్లి 40, రాజన్న సిరిసిల్ల 44, రంగారెడ్డి 147, సంగారెడ్డి 54, సిద్ధిపేట్‌ 70, సూర్యాపేట 46, వికారాబాద్‌ 18, వనపర్తి  25, వరంగల్‌ రూరల్‌ 26, వరంగల్‌ అర్బన్‌ 89, యాద్రాది భువనగిరి 37 కేసులు నమోదయ్యాయి.

Read more:

Bigg Boss 4: అఖిల్‌ని దత్తత తీసుకుంటా: గంగవ్వ

Bigg Boss 4: గంగవ్వ ‘మహానటి’ పర్ఫామెన్స్‌.. సీక్రెట్‌ వీడియో రివీల్ చేసిన నాగార్జున

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.