కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,579 కొత్త కేసులు.. 5 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,579 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,579 కొత్త కేసులు.. 5 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Oct 21, 2020 | 9:00 AM

Telangana Health Bulletin: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,579 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,26,124 కు చేరింది. 24 గంటల్లో 5 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,287 చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,811 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,04,388 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 20,449 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో41,475 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 39,40,304 కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 256, ఆదిలాబాద్ 23, భద్రాద్రి కొత్తగూడెం 87, జగిత్యాల్‌ 32, జనగాం 16, జయశంకర్ భూపాలపల్లి 31, జోగులమ్మ గద్వాల్‌ 18, కామారెడ్డి 48, కరీంనగర్‌ 64, ఖమ్మం 106, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 12, మహబూబ్‌ నగర్‌ 32, మహబూబాబాద్‌ 27, మంచిర్యాల్‌ 24, మెదక్‌ 32, మేడ్చల్ మల్కాజ్‌గిరి 135, ములుగు 25, నాగర్‌ కర్నూల్‌ 32, నల్గొండ 90, నారాయణ్‌పేట్‌ 4, నిర్మల్‌ 16, నిజామాబాద్‌ 33, పెద్దంపల్లి 25, రాజన్న సిరిసిల్ల 23, రంగారెడ్డి 102, సంగారెడ్డి 47, సిద్ధిపేట్‌ 53, సూర్యాపేట 36, వికారాబాద్‌ 16, వనపర్తి  27, వరంగల్‌ రూరల్‌ 25, వరంగల్‌ అర్బన్‌ 59, యాద్రాది భువనగిరి 23 కేసులు నమోదయ్యాయి.

Read More:

మరోసారి తండ్రైన హీరో కార్తి

Bigg Boss 4: సొహైల్‌కి హారిక పంటిగాట్లు

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..