కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,196 కొత్త కేసులు.. 5 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,196  కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,196 కొత్త కేసులు.. 5 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Nov 11, 2020 | 8:57 AM

Telangana Corona Updates: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,196  కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,53,651 కు చేరింది. 24 గంటల్లో ఐదుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,390కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,745మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,34,234కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 18,027 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 44,635 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 47,29,401 కు చేరింది. ( Bigg Boss 4: అర్ధరాత్రి సూట్‌కేసులు సర్దుకున్న కంటెస్టెంట్‌లు.. ఏం జరగనుంది..!)

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 192, ఆదిలాబాద్ 12, భద్రాద్రి కొత్తగూడెం 81, జగిత్యాల్‌ 21, జనగాం 15, జయశంకర్ భూపాలపల్లి 11, జోగులమ్మ గద్వాల్‌ 4, కామారెడ్డి 26, కరీంనగర్‌ 73, ఖమ్మం 42, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 4, మహబూబ్‌ నగర్‌ 25, మహబూబాబాద్‌ 10, మంచిర్యాల్‌ 24, మెదక్‌ 18, మేడ్చల్ మల్కాజ్‌గిరి 101, ములుగు 21, నాగర్‌ కర్నూల్‌ 18, నల్గొండ 89, నారాయణ్‌పేట్‌ 3, నిర్మల్‌ 11, నిజామాబాద్‌ 23, పెద్దంపల్లి 24, రాజన్న సిరిసిల్ల 25, రంగారెడ్డి 121, సంగారెడ్డి 36, సిద్ధిపేట్‌ 30, సూర్యాపేట 26, వికారాబాద్‌ 21, వనపర్తి 9, వరంగల్‌ రూరల్‌ 15, వరంగల్‌ అర్బన్‌ 51, యాద్రాది భువనగిరి 14 కేసులు నమోదయ్యాయి. ( Bigg Boss 4: అభి, హారికల ‘హగ్‌’ టాపిక్‌.. కథ ఎక్కడికో పోతుందా..!)

టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!