Ap Corona Update: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 197 పాజిటివ్‌ కేసులు.. మరణాల వివరాలు ఇలా..

Ap Corona Update: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 40,986 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 197 కొత్త కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ...

Ap Corona Update: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 197 పాజిటివ్‌ కేసులు.. మరణాల వివరాలు ఇలా..
Andhra Pradesh Corona Updates
Follow us

|

Updated on: Jan 12, 2021 | 7:55 PM

Ap Corona Update: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 40,986 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 197 కొత్త కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా ఇద్దరు మృతి చెందినట్లు తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,85,234 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 7,133 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 234 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,75,690కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,411 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,23,96,593 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Vaccination‌ Process: వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గురించి వివరాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..