ఉస్మానియా ఆస్పత్రి డైటీషియన్‌కి కరోనా పాజిటివ్..!

కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి డైటీషియన్‌కి కూడా కొవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలంలో కరోనా కేసు నవెూదైంది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని నిర్దారణ అయ్యింది. దీంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో డైటీషియన్‌గా పనిచేస్తున్న ఆయన శుక్రవారం పెబ్బేరు వచ్చివెళ్లాడు. […]

ఉస్మానియా ఆస్పత్రి డైటీషియన్‌కి కరోనా పాజిటివ్..!
Follow us

|

Updated on: May 30, 2020 | 6:14 PM

కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి డైటీషియన్‌కి కూడా కొవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలంలో కరోనా కేసు నవెూదైంది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని నిర్దారణ అయ్యింది. దీంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో డైటీషియన్‌గా పనిచేస్తున్న ఆయన శుక్రవారం పెబ్బేరు వచ్చివెళ్లాడు. దీంతో అతనికి సంబంధించిన మూడు కుటుంబాల్లోని 11 మందిని హోం క్వారంటైన్ కు పంపించారు. అటు రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని చౌదర్‌పల్లిలో 13 నెలల చిన్నారికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఆ చిన్నారికి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి తండ్రి ఇబ్రహింపట్నం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులకు లేకుండా చిన్నారికి కరోనా రావడంతో వైద్య సిబ్బంది కుటుంబసభ్యులను హోం క్వారంటైన్ లో ఉంచారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..